శంకర్ సెట్లో సల్మాన్ సందడి

  • IndiaGlitz, [Friday,February 17 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మరోసారి చిట్టిగా రోబో 2.0 చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నాడు. స్టార్ డైరెక్ట‌ర్ శంర్ ద‌ర్శ‌క‌త్వంలో లైకా ప్రొడ‌క్ష‌న్స్ రూపొందిస్తున్న సైంటిఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ 2.0 ఫ‌స్ట్‌లుక్‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2017లో దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌ల కానుంది.

ఈ సినిమా ప్ర‌స్తుతం ముంబైలో చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎమీజాక్స‌న్‌, అక్ష‌య్‌కుమార్‌లు కూడా ఈ చిత్రంలో న టిస్తున్నారు. ఈ సెట్‌కు ఉన్న‌ట్టుండి బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ విచ్చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచేశాడు. ఈ విష‌యాన్ని హీరోయిన్ ఎమీజాక్స‌న్ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది.

More News

తమిళంలోకి చైతన్య

ఏం మాయ చేశావే సినిమాతో తెరంగేట్రం చేసిన అక్కినేని నాగచైతన్య ఇప్పుడు తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో చైతు ఏం మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో అనే రెండు సినిమాలు చేశాడు.

శృతి అతనితో డేటింగ్ చేస్తుంది

కమల్ ముద్దుల తనయ శృతిహాసన్ డేటింగ్ చేస్తుంది. అయితే శృతి బాయ్ ఫ్రెండ్ ఇండియన్ కాడు. లండన్కు చెందిన మైకెల్ కార్స్లే అనే నటుడుతో శృతి చెట్టాపట్టాలేసుకు తిరుగుతుంది. లండన్లోని ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరి పరిచయం జరిగింది.

రచయితగా మారిన రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

లావణ్య విత్ లవ్ బాయ్స్ ప్రారంభం

రాజ్యలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పిల్లజమీందార్, పెద్దరికం, భైరవద్వీపం, సోగ్డాగే చిన్ని నాయనా చిత్రాల గీతరచయితగా అందరికి సుపరిచితుడైన డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్.

ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొన్న మంచు విష్ణు-సురభి!

రామా రీల్స్ పతాకంపై మంచు విష్ణు-సురభి జంటగా తమిళ-తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.