close
Choose your channels

మ‌రోసారి మ‌హేష్ సినిమా పై స‌ల్మాన్ ఆస‌క్తి...

Saturday, May 18, 2019 • తెలుగు Comments

మ‌రోసారి మ‌హేష్ సినిమా పై స‌ల్మాన్ ఆస‌క్తి...

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్‌ఖాన్ మ‌హేష్ 25వ చిత్రం 'మ‌హ‌ర్షి' రీమేక్‌లో నటించ‌డానికి ఆస‌క్తి చూపుతున్నాడ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. స‌ల్మాన్‌ఖాన్ కోసం 'మ‌హ‌ర్షి' స్పెష‌ల్ షోను ఏర్పాటు చేస్తున్నార‌ట‌. ఈ షోను ప్ర‌భుదేవా కూడా వీక్షిస్తార‌ట‌.

గ‌తంలో మ‌హేష్ న‌టించిన 'పోకిరి'ని 'వాంటెడ్' పేరుతో స‌ల్మాన్ రీమేక్ చేశారు. ఇప్పుడు అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే 'మ‌హ‌ర్షి' సినిమాను రీమేక్ చేసే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ద‌బాంగ్ 3 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. అలాగే ఆయ‌న న‌టించిన 'భార‌త్' సినిమా జూన్ 5న విడుద‌ల కానుది. 

Get Breaking News Alerts From IndiaGlitz