బాహుబలిని దాటేస్తానంటున్న సల్మాన్...

  • IndiaGlitz, [Monday,June 05 2017]

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్‌ఖాన్ ఈ నెల 25న ట్యూబ్‌లైట్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. ఇండోచైనా యుధ్ధ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ట్యూబ్ లైట్ చిత్రాన్ని క‌బీర్ ఖాన్ తెర‌కెక్కించారు. చూ చూ అనే చైనా న‌టి స‌ల్మాన్ జోడిగా న‌టించింది. ఈ సినిమా ప్రమోష‌న్స్‌లో సల్మాన్ బిజీగా ఉన్నాడు.

ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌న చిత్రం ట్యూబ్‌లైట్ చూస్తుంటే బాహుబ‌లిని దాటేసేలా క‌న‌ప‌డుతుంద‌ని అన్నారు. బాహుబ‌లి సినిమా డ‌బ్బింగ్ సినిమా అయినా ప్రేక్ష‌కులు బాగానే ఆద‌రించారు. ఏదేమైనా నా సినిమా వ‌ల్ల ఎవ‌రికీ ఇబ్బంది రానంత వ‌ర‌కు నేను టెన్ష‌న్ ఫీల‌వ‌ను అని తెలిపాడు. ఏదేమైనా స‌ల్మాన్ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నాడ‌నే అనిపిస్తుంది క‌దూ..

More News

మోదీ మద్ధతు మహాభారతం కష్టాలు తీరుతాయా..

ఇప్పటి వరకు ఇండియన్ సినిమా బడ్జెట్ అంటే ఐదు వందల కోట్లు కూడా దాటలేదు.

అసాధారణమైన షాట్ ని డూప్ లేకుండా అవలీలగా చేసిన నందమూరి బాలకృష్ణ

భారీ మాస్ యాక్షన్,కమర్షియల్ సినిమాల్లో రిస్కీ షాట్స్ ఉంటూనే ఉంటాయి.

గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న 'గౌతమ్ నంద' టీజర్

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.

జూలైలో దర్శకుడు

కుమారి 21 ఎఫ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్

నందమూరి కళ్యాణ్ రామ్ - కాజల్ అగర్వాల్ ల నూతన చిత్రం 'MLA' ప్రారంభం

నందమూరి కళ్యాణ్రామ్ కథానాయకుడిగా,నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వం లో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ 'MLA'. "మంచి లక్షణాలు ఉన్న అబ్బాయ్" అనేది కాప్షన్. ఈ చిత్రం లో అందాల భామ కాజల్ హీరోయిన్ గా కనిపించనున్నారు.