కౌడిన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నూతన చిత్రం 'సమాజం' ప్రారంభం!

  • IndiaGlitz, [Saturday,October 24 2020]

కౌడిన్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై వస్తోన్న మూడో సినిమా సమాజం. ఈ బ్యానర్ లో తీరం , క్రియేటివ్ క్రిమినల్ సినిమాలు తెరకెక్కాయి. దసరా పండగ సందర్భంగా సమాజం సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. దర్శకుడు ఎమ్ . రవి నాయక్ క్లాప్ కొట్టగా నిర్మాత నర్సింహ్మ గౌడ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రవి నాయక్ మాట్లాడుతూ... సమాజం చిత్రం దసరా పండగ సందర్భంగా ప్రారంభం అవ్వడం సంతోషం. మనికాంత్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది. త్వరలో ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను తీసుకొని నవంబర్ మూడో వారం నుండి షూటింగ్ ప్రారంభించి రెండు షెడ్యూల్స్ లో చిత్రీకరణ పూర్తి కానుందని అన్నారు.

హీరో: మనికాంత్

More News

'చావు క‌బురు చ‌ల్ల‌గా' నుంచి మ‌ల్లిక గా లావణ్య త్రిపాఠి

డింపుల్‌ బ్యూటి లావ‌ణ్య త్రిపాఠి మ‌ల్లిక గా చావుక‌బురు చ‌ల్ల‌గా చిత్రం తో క‌నిపించ‌నుంది.

ఆకట్టుకుంటోన్న 'మిస్‌ ఇండియా' ట్రైలర్‌.... నవంబర్‌ 4న నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా విడుదల

‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించుకున్న స్టార్‌ హీరోయిన్‌ కీర్తిసురేశ్‌.

కావాలని చేస్తున్నారు.. నన్ను ఆడుకుంటున్నారు: అవినాష్ ఫైర్

ఇవాళ బిగ్‌బాస్ హౌస్‌లో సినిమా షూటింగ్. చాలా ఫన్నీ ఫన్నీగా నడిచింది. ఆసక్తికర విషయం ఏంటంటే..

నాగ్‌ స్థానంలో సామ్‌ రానుందా..?

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ఆరు వారాలను పూర్తి చేసుకుంటుంది. అయితే తర్వలోనే కొన్ని వారాల పాటు బిగ్‌బాస్‌4కు వ్యాఖ్యాతగా

'ఆకాశం నీ హద్దురా'... రిలీజ్‌ను వాయిదా వేసిన సూర్య

తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు.