70 బామ్మ పాత్ర‌లో సామ్‌...

  • IndiaGlitz, [Friday,August 03 2018]

ఇప్ప‌టి వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో మెప్పించిన స‌మంత పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంది. ప్ర‌స్తుతం స‌మంత యూ ట‌ర్న్ సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాతో పాటు.. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో భ‌ర్త నాగ‌చైత‌న్యతో క‌లిసి ఓ సినిమా న‌టించ‌నుంది.

ఇది కాకుండా నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కొరియ‌న్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్ అని.. ఇందులో అతీత శ‌క్తులున్న వృద్ధురాలు త‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు అందమైన అమ్మాయిగా మారిపోతుందట‌. మ‌రి ఇందులో నిజ నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

More News

గూఢచారి చిత్రానికి అందరి ప్రశంసలు లభించడం చాలా హ్యాపీగా ఉంది - అడివి శేష్

'క్షణం' వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గుడాచారి'.శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్

ప్రభుదేవా 'లక్ష్మి' సినిమా హక్కులు సొంతం చేసుకున్న సి. కళ్యాణ్

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధానపాత్రల్లో నటిస్తున్న 'లక్ష్మి' సినిమా హక్కులను సొంతం చేసుకున్నాడు..ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం

'సంతోషం' అవార్డుల క‌ర్టైన్ రైజ‌ర్ ఫంక్ష‌న్!

'సంతోషం' అవార్డుల పండుగ‌ షురూ అయింది. 16 సంవ‌త్స‌రాలు దిగ్విజ‌యంగా పూర్తిచేసుకుని 17వ ఏట‌లోకి అడుగు పెట్టేసింది.

ఆది పినిశెట్టి 'యూ టర్న్' ఫస్ట్ లుక్ విడుదల

సమంత ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ' యూ టర్న్ '.. ఈ  సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ నేడు రిలీజ్ అయ్యింది..

'విశ్వరూపం 2' చిత్రం ప్రతి ఒక్కరూ అప్రిషియేట్‌ చేసేలా ఉంటుంది - కమల్‌ హాసన్‌

యూనివర్శల్‌ హీరో కమల్‌హాసన్‌ నటిస్తూ, దర్శకత్వం వహిరచిన చిత్రం 'విశ్వరూపం' సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే.