..లేకుండా బ‌త‌క‌లేను అంటున్న స‌మంత‌..!

  • IndiaGlitz, [Thursday,October 27 2016]

ఏమాయ చేసావే చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ స‌మంత‌. త‌న అందం, అభిన‌యంతో ఆక‌ట్టుకుని స‌మంత అన‌తి కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకుంది. స‌మంత అక్కినేని నాగ‌చైత‌న్య తో ప్రేమ‌లో ప‌డ‌డం...త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతుండ‌డం తెలిసిందే. వ‌చ్చే సంవ‌త్స‌రం స‌మంత‌ను పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు నాగ‌చైతన్య ఇటీవ‌ల తెలియ‌చేసారు.

ఇదిలా ఉంటే.... సోష‌ల్ మీడియాలో ఏక్టీవ్ గా ఉండే స‌మంత ట్విట్ట‌ర్ లో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చింది. ఓ అభిమాని అవి లేకుండా బ‌త‌క‌లేను అనేటివి మూడు చెప్పండి అనే ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చైత‌న్య‌, మాస్కాటి ఐస్ క్రీమ్, వ‌ర్క్..ఈ మూడు లేకుండా బ‌త‌క‌లేను అని చెప్పింది. అది సంగ‌తి..!

More News

ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపుతున్న మేము సైతం కు విశేష స్పందన

మానవ సేవే మాధవ సేవ అన్న సూక్తి స్పూర్తితో తమ కష్టాలతో జీవన పోరాటం చేస్తున్న ఎందరో నిస్సహాయుల జీవితంలో వెలుగులు నింపడానికి, వారి కలల్ని నిజం చేస్తున్న ఆశాజ్యోతిగా లక్ష్మి మంచు మేము సైతం రూపంలో చేస్తున్న కృషి తెలిసిందే.

నవంబర్ లో 'ద్వారక'

సూపర్గుడ్ ఫిలింస్ సమర్పణలో లెజెండ్ సినిమా పతాకంపై ప్రద్యుమ్న- గణేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా “ద్వారక`.ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ `పెళ్లిచూపులు`తో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ దేవరకొండ కథానాయకుడుగా, పూజా జవేరి కథానాయిక. శ్రీనివాస్ రవీంద్ర (ఎంఎస్ఆర్) దర్శకత్వం వహించారు.

'ధర్మయోగి' సెన్సార్ పూర్తి - అక్టోబర్ 29 విడుదల

యంగ్ హీరో ధనుష్ మొదటిసారి ద్విపాత్రాభినయంలో, త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఆర్.ఎస్.దురై సెంథిల్కుమార్ దర్శకత్వంలో సి.హెచ్.సతీష్కుమార్ నిర్మాతగా రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ధర్మయోగి'.

వరల్డ్ వైడ్ గా 100 థియేటర్స్ లో 'గౌతమిపుత్ర' శాతకర్ణి ట్రైలర్

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.బ్యానర్ పై

నవంబర్ 11 న విడుదల కాబోతున్న 'కాళరాత్రి'

'ఆడోరకం ఈడోరకం',స్పీడ్ ఉన్నోడు',జాదూగాడు' లాంటి చిత్ర్రాలలో నటించిన సోనారిక ప్రధాన పాత్రలో 'కాళరాత్రి' చిత్రం తెరకెక్కింది .