షాకిస్తున్న సమంత...

  • IndiaGlitz, [Saturday,May 27 2017]

అక్కినేని ఇంటివారి కోడ‌లు కానున్న స‌మంత జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. చైత‌న్య‌తో అక్టోబ‌ర్‌లో స‌మంత వివాహం కానున్న సంగ‌తి తెలిసిందే. అయితే వ‌రుస సినిమాల్లో న‌టిస్తుంది. రీసెంట్‌గా జె.ఎఫ్‌.డ‌బ్ల్యూ మేగ‌జైన్ కోసం ఇచ్చిన ఫోటోషూట్‌లో స‌మంత హాట్ క‌న‌ప‌డుతున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున చేనేత వ‌స్త్రాల‌ను ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను తీసుకున్న స‌మంత అందులో భాగంగా జె.ఎఫ్‌.డ‌బ్ల్యూ మేగ‌జైన్ కోసం ఇచ్చిన ఫోటో సెష‌న్‌లో చేనేత వ‌స్త్రాలే ధ‌రించింది. స‌మంత ప్ర‌స్తుతం రామ్‌ఛ‌ర‌ణ్, సుకుమార్ సినిమాలో నటిస్తుంది.

More News

మరోసారి నారా హీరోతో సుధీర్ బాబు...

భలే మంచి రోజుతో సక్సెస్ కొట్టిన సుధీర్ బాబు,ఆ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరాంఆదిత్య దర్శకత్వంలో రూపొందుతోన్న 'శమంతకమణి'

రజనీపై కమల్ కామెంట్..

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై పలు ఆసక్తికరమైన వార్తలు వినపడుతున్నాయి.

'కాలా' జీపు నెంబర్ సీక్రెట్..

సూపర్ స్టార్ రజనీకాంత్,పా రంజిత్ కాంబినేషన్ లో కబాలి తర్వాత రూపొందనున్న మరో చిత్రం 'కాలా'.

ప్రభాస్ అందుకు ఒప్పుకుంటాడా..?

2019లో ఎలక్షన్స్ తరుణం కాబట్టి రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి.

'స్పైడర్ ' టీజర్ ఎప్పుడంటే...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా