సమంతకు అక్కడ కొత్త రికార్డ్

  • IndiaGlitz, [Thursday,April 21 2016]

హీరోయిన్ సమంత తమిళనాట కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటని అనుకుంటున్నారా...రెండు వందకోట్ల కలెక్షన్స్ ఉన్న సినిమాల్లో హీరోయిన్ గా నటించడం. అందులో ఆ రెండు సినిమాల్లోనూ హీరోగా విజయ్ నటించడం.

మొదటి విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో వచ్చిన కత్తి అయితే రెండో మూవీ విజయ్, అట్లీ దర్శకత్వంలో వచ్చిన తెరి(తెలుగులో పోలీస్ గా విడుదలైంది). ఇప్పటి వరకు సౌతిండియన్ హీరోయిన్స్ లో ఇలాంటి క్రెడిట్ సమంతకు మాత్రమే సొంతమని ఆమె అభిమానులు హ్యపీగా ఉన్నారు మరి...

More News

నితిన్ కు సర్దార్ స్వీట్ షాక్...

హీరో నితిన్,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమాని.ఈ విషయాన్ని నితిన్ బాహాటంగానే చెప్పుకుంటాడు.అలాగే నితిన్ అంటే పవన్ కు కూడా ఇష్టమే.

జనతా గ్యారేజ్ ఫస్ట్ లుక్ డేట్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్,కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం జనతా గ్యారేజ్.

పూరికి వ్యతిరేకంగా తేజ....

పూరి జగన్నాథ్ - లోఫర్ డిస్ట్రిబ్యూటర్స్ వివాదం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.సినిమా అనేది కళాత్మకమైన వ్యాపారం.

'కబాలి' రిలీజ్ డేట్ మళ్లీ మారింది....

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో కలైపులి థాను నిర్మిస్తున్న చిత్రం 'కబాలి'.ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది.

బెంగుళూరులో బన్ని..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ సరైనోడు.బోయపాటి శ్రీను తెరకెక్కించిన సరైనోడు సినిమాని ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.