బ్ర‌హ్మోత్స‌వం సెట్ లో స‌మంత‌

  • IndiaGlitz, [Thursday,January 28 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం బ్ర‌హ్మోత్స‌వం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, త‌మిళ్ లో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న కాజ‌ల్, స‌మంత‌, ప్ర‌ణీత హీరోయిన్స్ గా న‌టిస్తున్నారు. అయితే స‌మంత డేట్స్ ప్రొబ్ల‌మ్ వ‌ల‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ ను తీసుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

ఇప్పుడు బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ కి స‌మంత హాజ‌రైంది అంటున్నారు. ప్ర‌స్తుతం బ్ర‌హ్మోత్స‌వం సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతుంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం ఆడియోను మార్చి 24న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. బ్ర‌హ్మోత్స‌వం సినిమాని ఏప్రిల్ 29న రిలీజ్ చేయ‌నున్నారు.

More News

స‌ర్ధార్ సెట్ లో మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరిద్ద‌రికి రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాకా...బేధాభిప్రాయాలు వ‌చ్చాయ‌ని ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే.

సిల్వర్‌ జూబ్లీ జరుపుకుంటున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ 'శ్రీమంతుడు'

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకాలపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించిన హోల్‌సమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'శ్రీమంతుడు'.

రీమేక్ ఆలోచనలో వెంకీ...

స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం సాలా ఖద్దూస్. సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్, రితిక సింగ్లు నటించారు.

బాల‌య్య మూవీలో న‌టించ‌డం లేదంటున్న హీరోయిన్

నంద‌మూరి న‌ట‌సింహం  బాల‌కృష్ణ‌ 99వ సినిమా డిక్టేట‌ర్ సంక్రాంతి కానుక‌గా రిలీజై ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

'నాయకి' రిలీజింగ్

ముప్పై ఏళ్ళ వ‌య‌సు వ‌చ్చిన సోయ‌గం త‌గ్గ‌ని ఈ సొగ‌స‌రి ఇప్పుడు గోవి ద‌ర్శ‌క‌త్వంలో రాజ్ కందుకూరి స‌మ‌ర్ప‌ణ‌లో మామిడిప‌ల్లి గిరిధ‌ర్ నిర్మిస్తున్న ద్వి భాషా చిత్రం ‘నాయ‌కి’లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.