close
Choose your channels

స‌మంత ఆ సినిమాను ప‌క్క‌కు పెట్టేసిందా?

Wednesday, August 22, 2018 • తెలుగు Comments

స‌మంత ఆ సినిమాను ప‌క్క‌కు పెట్టేసిందా?

పస్తుతం  సక్సెస్‌లతో స్టార్‌ హీరోయిన్‌గా నెక్స్‌ట్‌ లెవల్‌కు చేరుకుంది సమంత. ఇప్పుడు వౌవిధ్య‌మైన సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుంది. ఈమె న‌టించిన యు ట‌ర్న్ సెప్టెంబ‌ర్ 17న విడుద‌లకు సిద్ధ‌మ‌వుతుంది. యు ట‌ర్న్ త‌ర్వాత సందీప్ రెడ్డి వంగా శిష్యుడు గిరి సయ్యా ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిన‌ట్లేన‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు. ఈ సినిమాలో విలన్‌గా న‌టించ‌మ‌ని సీనియ‌ర్ న‌టులు అర్జున్‌, అర‌వింద స్వామిల‌ను ద‌ర్శ‌కుడు క‌లిశాడు. వారు ఏ విష‌యం తేల్చ‌కుండా నాన్చుతున్నారు.

అలాగే ప్రొడ‌క్ష‌న్ హౌస్ కూడా విష‌యాన్ని సాగ‌దీస్తుండ‌టంతో స‌మంత త‌దుప‌రి సినిమాలు చేయ‌డానికి రెడీ అయిపోంది. స‌మంత త్వ‌ర‌లోనే నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో మిస్ గ్రానీ రీమేక్‌లో న‌టించ‌బోతున్నారు.