స‌మంత ఘాటు రిప్లై

  • IndiaGlitz, [Friday,September 28 2018]

స‌మంత‌, త‌న భ‌ర్త చైత‌న్య‌, మావ‌య్య నాగార్జున స‌హా కుటుంబంతో క‌లిసి ఐజిబాలో విహార‌యాత్ర‌కు వెళ్లింది. అక్క‌డ సామ్ భ‌ర్త చైత‌న్య‌తో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అయితే పెళ్లి త‌ర్వాత పొట్టి దుస్తులు ధ‌రించ‌డం ఏంటి? అంటూ ప‌లువురు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలోనే స‌మంత‌కు వ్య‌తిరేకంగా పోస్టులు చేశారు.

పెళ్లి త‌ర్వాత త‌ను ఎలా ఉండాలో చెప్పే వారి కామెంట్స్‌ను ప‌ట్టించుకోను అనేలా ఓ సింబ‌ల్‌ను స‌మంత పోస్ట్ చేసింది. ఓ మ‌హిళ పెళ్లైనా.. కాక‌పోయినా ఎలాంటి దుస్తులు వేసుకుంటుంద‌నేది ఆమె ఇష్టం దీనిపై ఇతరుల స‌ల‌హాలు విని విని విసిగిపోయాం. ఇలా ఆలోచించ‌డం ఎప్పుడు మానేస్తారో అంటూ విద్యుల్లేఖారామ‌న్ మెసేజ్‌ను పోస్ట్ చేశారు.

More News

షకలక శంకర్‌ హీరోగా 'ఖైదీ'!!

శ్రీ భవాని ఫిలింస్‌ పతాకంపై జి.వరలక్ష్మి సమర్పణలో  షకలక శంకర్‌ హీరోగా హనుమాన్‌ కృష్ణ దర్శకత్వంలో శ్రీనివాసరావు గొలుసు నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ'

విలక్షణ నటుడు జయప్రకాశ్‌రెడ్డి(జె.పి.)కి ఫాస్‌-2018 లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు

గత 20 ఏళ్ళుగా సినీ, టి.వి., సాంస్కృతిక రంగాల్లో విశిష్ట ప్రతిభను కనబరిచిన కళాకారులను ఫిలిం ఎనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌ సొసైటీ(ఫాస్‌) ఘనంగా సన్మానిస్తున్న విషయం తెలిసిందే.

సెప్టెంబర్‌ 29న విశాల్‌ 'పందెం కోడి 2' ట్రైలర్‌

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'.

'నాటకం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నాటకం'.. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకుడు.

'ఐశ్వ‌ర్యాభిమ‌స్తు' మ్యూజిక్ లాంచ్‌

శ్రీమ‌తి వ‌రం మాధ‌వి స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ శ్రీ శ్రీ శూలినీ దుర్గా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఆర్య‌, విశాల్, సంతానం, త‌మ‌న్నా, భాను న‌టించిన చిత్రం 'ఐశ్వ‌ర్యాభిమ‌స్తు'.