స‌మంతకి త‌మ‌న్నా చెక్ పెట్ట‌నుందా?

  • IndiaGlitz, [Wednesday,April 13 2016]

ఓ విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత‌నే మ‌హారాణి. మున్ముందు ఆ విష‌యంలో స‌ద‌రు చెన్నై పొన్నుకి చెక్ పెట్టేలా ఉంది త‌మ‌న్నా. ఇంత‌కీ అస‌లు విష‌య‌మేమిటంటే.. యుఎస్ లో టాప్ 10 గ్రాస‌ర్స్‌లో గ‌త కొంత కాలంగా హీరోయిన్ల జాబితాలో స‌మంత‌నే క్వీన్‌. అయితే అనూహ్యంగా త‌మ‌న్నా ఆ లిస్ట్‌లో వ‌రుస‌గా మూడు చిత్రాల‌ను న‌మోదు చేసుకుంది. దాంతో స‌మంత‌కి చెక్ ప‌డే అవ‌కాశం క‌నిపిస్తోంది.

అత్తారింటికి దారేది, దూకుడు, సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు, మ‌నం.. ఇలా స‌మంత‌కి సంబంధించిన నాలుగు చిత్రాలు అక్క‌డి టాప్ 10 మూవీస్‌లో ఉంటే.. బాహుబ‌లి, ఆగ‌డు, ఊపిరి చిత్రాల‌తో ఆ త‌రువాత స్థానంలో త‌మ‌న్నా ఉంది. ఇంకా చెప్పాలంటే.. ప్ర‌స్తుతం నెం 1 స్థానంలో ఉన్న సినిమా కూడా త‌మ‌న్నా న‌టించిన బాహుబ‌లినే.

స‌మంత‌కంటే ముందు మ‌రో రెండు సినిమాలు ఈ జాబితాలో త‌మ‌న్నావి చేరితే మొద‌టి స్థానం మారిపోతుంది. వీరిద్ద‌రి త‌రువాత శ్రియ రెండు చిత్రాల (మ‌నం, ఊపిరి)తో, అనుష్క రెండు చిత్రాల (బాహుబ‌లి, ఊపిరి)తో టాప్ 10 మూవీస్ జాబితాలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

More News

క‌ర‌ణ్ జోహార్ మూవీలో శ్వేతాబ‌సు

కొత్త బంగారులోకం చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ శ్వేతాబ‌సు ప్ర‌సాద్.  తెలుగులో ప‌లు చిత్రాల్లో న‌టించిన శ్వేతాబ‌సు అన‌తి కాలంలోనే మంచి న‌టిగా గుర్తింపు ఏర్ప‌రుచుకుంది.

రాజ్ త‌రుణ్ ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా?

త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపుని సంపాదించుకున్న యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్‌. హ్యాట్రిక్ విజ‌యాల త‌రువాత ప‌రాజ‌యం ప‌ల‌క‌రించినా.. అత‌ని తాజా చిత్రం 'ఈడో ర‌కం ఆడో ర‌కం'పై మంచి అంచ‌నాలే ఉన్నాయి.

పవ‌న్ ని అలా చూడ‌గ‌ల‌రా?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటే ఎవ‌రికైనా ఠ‌క్కున‌ గుర్తుకొచ్చే చిత్రాలు.. సుస్వాగతం, తొలి ప్రేమ‌, త‌మ్ముడు, బద్రి, ఖుషి. ఈ ఐదు సినిమాలూ అత‌ని కెరీర్ ద‌శ‌ని, దిశ‌ని మార్చేసాయి. ఈ సినిమాల‌న్నింటిలోనూ ఉన్న కామ‌న్ పాయింట్‌.. ప్రేమ‌క‌థ‌లు కావ‌డం.

శ్రుతిది మ‌ళ్లీ అదే తంతు

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది శ్రుతి హాస‌న్‌. 'ఎవ‌డు', 'రేసు గుర్రం', 'శ్రీమంతుడు'.. ఇలా పెద్ద హీరోల‌తో శ్రుతి హీరోయిన్‌గా చేసిన మూడు వ‌రుస సినిమాలు ఆమెకు విజ‌యాన్ని అందించాయి.

రైట‌ర్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఎన్టీఆర్..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్...కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో జ‌న‌తా గ్యారేజ్ సినిమాలో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రం హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.