ఆత్మ పాత్రలో సమంత...

  • IndiaGlitz, [Thursday,April 20 2017]

స్టార్ హీరోయిన్ స‌మంత ఇప్పుడు కాబోయే మామ అక్కినేని నాగార్జున‌తో క‌లిసి 'రాజుగారి గ‌ది2' సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సూప‌ర్‌హిట్ అయిన రాజుగారి గ‌ది చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో నాగార్జున ఇత‌రుల మైండ్ చ‌దివే వ్య‌క్తి పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నాడు. శీర‌త్‌క‌పూర్ ఈ సినిమాలో డ్యాన్స‌ర్‌గా క‌న‌ప‌డుతుంది.

అయితే మ‌రి స‌మంత ఏ రోల్ చేస్తుందోన‌ని అనుకున్నారు. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం స‌మంత ఈ చిత్రంలో ఆత్మ పాత్ర‌లో క‌న‌ప‌డుతుంద‌ట‌. పార్ట్ 1లో పూర్ణ ఆత్మ‌గా క‌న‌పడింది. ఇప్పుడు స‌మంత ఆత్మ పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంద‌న్న‌మాట‌. పార్ట్ 1కు ఎలాంటి సెట్‌ను అయితే ఉప‌యోగించారో అలాంటి సెట్‌నే ఇప్పుడు రాజుగారిగ‌ది 2లో కూడా ఉప‌యోగిస్తార‌ట‌. ఈ సినిమాను పివిపి సినిమా నిర్మిస్తుంది.

More News

ప్రభాస్ 'సాహో' ఫస్ట్ లుక్ రిలీజ్ క్యాన్సిలా...

యంగ్ రెబల్ స్టార్ `బాహుబలి 2` ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ తన తదుపరి సినిమాను సుజిత్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి రిక్వెస్ట్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందించిన విజువల్ వండర్ బాహుబలిలో రెండో భాగం `బాహుబలి 2` విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 28న విడుదలవుతున్న ఈ సినిమాలో సత్యరాజ్ వల్ల ఇప్పుడు కర్ణాటకలో బాహుబలి 2 విడుదలకు సమస్య క్రియేట్ అయ్యింది.

జమున పాత్రలో అనుష్క

మహానటి సావిత్రి సినీ జీవితాన్ని ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగఅశ్విన్ `మహానటి` పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

ఈ ఏప్రిల్ 23న 'వెంకటాపురం' ఆడియో విడుదల

గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై శ్రేయాస్ శ్రీనివాస్ & తుము ఫణి కుమార్ నిర్మాతలుగా తెరకెక్కుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్ వెంకటాపురం.

డబ్బింగ్ జరుపుకుంటున్న 'విశ్వరూపం2'

లోకనాయకుడు కమల్ హాసన్ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం'విశ్వరూపం2'.