అడవిశేష్‌తో స‌మంత‌

  • IndiaGlitz, [Wednesday,September 21 2016]

స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న త‌రుణంలో స‌మంత అక్కినేని నాగ‌చైత‌న్య‌ను వివాహం చేసుకోనుంద‌ని అన‌ధికార‌కంగా వార్త‌లు వ‌చ్చాయి. దాదాపు వ‌చ్చే ఏడాది చైతు, స‌మంత‌ల వివాహం జ‌ర‌గ‌నుంది. అయితే పెళ్ళి కార‌ణంగానే స‌మంత సినిమాల సంఖ్య త‌గ్గించుకుంటుంద‌ని కూడా ఫిలింన‌గ‌ర్‌లో న్యూస్ వ‌స్తుంది.

మ‌రి అలాంటిది ఈ ఏడాది క్ష‌ణంతో హిట్ కొట్టిన అడ‌విశేష్‌తో స‌మంత జ‌త క‌ట్ట‌డ‌మేంట‌నే డౌట్ రావ‌చ్చు. అయితే అస‌లు విష‌యం ఏంటంటే స‌మంత‌, అడ‌విశేష్‌లు క‌ల‌సి సౌతిండియా షాపింగ్ మాల్ యాడ్‌లో న‌టించారు అద‌న్న‌మాట సంగ‌తి. ప్ర‌స్తుతం అడ‌విశేష్ శశిటిక్క, రాహుల్ ద‌ర్శ‌క‌త్వంలో 'గూడ‌ఛారి' సినిమాతో బిజీగా ఉన్నాడు.

More News

అక్టోబర్ 5న మంచు లక్ష్మీ ప్రసన్న 'లక్ష్మీ బాంబ్' ఆడియో

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్ పాత్రలో గునపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో

'మజ్ను' నా సినిమా అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది - నేచురల్ స్టార్ నాని

వరుస హిట్స్ తో ముందుకు దూసుకెళ్తున్న హ్యాట్రిక్ హీరో నాని 'మజ్ను' తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

రానా @ 2 మిలియ‌న్స్‌

ద‌గ్గ‌బాటి ఈ త‌రం న‌ట వార‌సుడు ద‌గ్గుబాటి రానా హీరోగా, విల‌న్‌గా రాణిస్తున్నాడు. తెలుగు, త‌మిళంతో పాటు హిందీలో కూడా విల‌క్ష‌ణ పాత్రల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైయ్యాడు. ప్ర‌స్తుతం బాహుబ‌లి పార్ట్ 2తో పాటు ఘాజి, తేజ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉన్నాడు.

పాలకొల్లులోనాగ అన్వేష్ ఏంజెల్

నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. 'బాహుబలి' ఫేం పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు.

ప్రేమమ్ అర్ధం ఏమిటో చెప్పిన నాగ్..!

అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్రం ప్రేమమ్.ఈ చిత్రాన్ని కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తెరకెక్కించారు.