హాట్ స్టార్ తో సంపూ సెన్సేషన్..!

  • IndiaGlitz, [Saturday,October 22 2016]

బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తాజా చిత్రం కొబ్బ‌రిమ‌ట్ట. ఈ చిత్రం త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.సంపూ ఇప్పుడు మ‌రో మూవీతో ఆడియోన్స్ కు స‌ర్ ఫ్రైజ్ ఇ్వ‌డానికి రెడీ అవుతున్నాడు. హాట్ స్టార్ పూన‌మ్ పాండే ప్ర‌ధాన పాత్ర‌లో భ‌వానీ మ‌స్తాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో సంపూ అతిథి పాత్ర పోషిస్తుండ‌డం విశేషం.
ఈ చిత్రాన్ని ఫ‌కృద్దీన్ ఖాన్, విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు ఈ చిత్ర విశేషాల‌ను తెలియ‌చేస్తూ...ముక్కోణ‌పు ప్రేమ‌క‌థగా రూపొందుతున్న ఈ చిత్రంలో సంపూ క్యారెక్ట‌ర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాష‌ల్లో నిర్మిస్తున్నాం. ఈనెలాఖ‌రు నుంచి ముంబైలో సెకండ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం అని తెలియ‌చేసారు. హాట్ స్టార్ పూన‌మ్ పాండే సినిమాలో సంపూ గెస్ట్ రోల్ ఎలా ఉంటుందో చూడాలి..!

More News

'రెమో' ఫస్ట్ లుక్ రిలీజ్

శివకార్తికేయన్,కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్ టైనర్ 'రెమో'.

L7 మూవీ రివ్యూ

తుంగభద్ర ఫేం అరుణ్ అదిత్ హీరోగా రాహుల్ మూవీ మేకర్స్ బ్యానర్పై ముకుంద్ పాండే దర్శకత్వంలో రూపొందిన హర్రర్ చిత్రం `ఎల్7`. ప్రస్తుతం టాలీవుడ్లో హర్రర్ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది.

సుమంత్ న‌రుడా డోన‌రుడా రిలీజ్ డేట్..!

అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం న‌రుడా డోన‌రుడా. ఈ చిత్రంలో సుమంత్ స‌ర‌స‌న ప‌ల్ల‌వి సుభాష్ న‌టించింది. ఈ చిత్రాన్ని నూత‌న ద‌ర్శ‌కుడు మ‌ల్లిక్ రామ్ తెర‌కెక్కించారు.

శంకర మూవీ రివ్యూ

కెరీర్ ప్రారంభం నుండి విలక్షణ చిత్రాల్లో నటిస్తూ మెప్పించిన నారా రోహిత్ హీరోగా రూపొందిన చిత్రం `శంకర`. భీమిలి కబడ్డి జట్టు, ఎస్.ఎం.ఎస్ వంటి రీమేక్ చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో...

ఒక్క‌డొచ్చాడు టీజ‌ర్ రిలీజ్..!

విశాల్ న‌టిస్తున్న తాజా మాస్ ఫిల్మ్ ఒక్క‌డొచ్చాడు. ఈ చిత్రాన్ని సూర‌జ్ తెర‌కెక్కిస్తున్నారు. జి.హ‌రి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ చిత్రంలో విశాల్ స‌ర‌స‌న  త‌మ‌న్నా న‌టిస్తుండ‌గా, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషిస్తున్నారు.