సంఘమిత్రగా నయన...

  • IndiaGlitz, [Sunday,June 18 2017]

బాహుబ‌లి త‌ర్వాత అంతే రేంజ్‌లో సినిమా స్టార్ట్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు సుంద‌ర్‌.సి ప్లాన్ వేశాడు. అందులో భాగంగా రూపుదిద్దుకోనున్న సినిమాయే సంఘ‌మిత్ర. టైటిల్‌రోల్‌లో ముందు శృతిహాస‌న్ అనుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్లు శృతిహాస‌న్ క‌త్తి యుద్ధాలు గ‌ట్రా నేర్చుకుంది. ప‌స్ట్‌లుక్‌ను కూడా కేన్స్‌లో విడుదల చేశారు.

డేట్స్ అడ్జ‌స్ట్ కావ‌డం లేదంటూ శృతి ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డంతో సినిమా కాస్తా హోల్డ్‌లో ప‌డింది. టైటిల్ పాత్ర‌లో ఇప్పుడు ఎవ‌రు చేస్తార‌నే దానిపై యూనిట్ మ‌ల్ల గుల్లాలు ప‌డుతుంది. అనుష్క, హ‌న్సిక అంటూ చాలా పేర్లు వినిపించాయి కూడా. అయితే యూనిట్ ఇప్పుడు టైటిల్ పాత్ర‌లో న‌య‌న‌తారను తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. త‌మిళంలో స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న న‌య‌న పూర్తిస్థాయి రాణి పాత్ర‌లో న‌టించే చిత్రం ఇదే అవుతుంది. మ‌రి న‌య‌న ఏం చెబుతుందో తెలియ‌డం లేదు. ఈ చిత్రంలో జ‌యం ర‌వి, ఆర్య లీడ్ రోల్స్ చేస్తున్నారు.

More News

మా అబ్బాయే నా ఎనర్జీ అంటున్న హీరో...

డైరెక్టర్ కావాలనుకుని హీరోగా మారి వరుస విజయాలను సాధిస్తున్న నేచురల్ స్టార్ నాని

ఎఫ్.ఎన్.సీసీ ఆధ్వర్యంలో కళాతపస్వి కె. విశ్వనాథ్ , ఎస్.బాలసుబ్రహ్మణ్యంకు ఘనంగా సన్మానం!!

కళాతపస్వి కె.విశ్వానథ్ ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

నిరంజన్ పాత్రలో అదిత్...

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ హీరో గా,చందమామ కథలు,గుంటుర్ టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో

తెలుగు , తమిళ భాషలలో 'సైరత్ ' ని రీమేక్ చేయనున్న 'రాక్ లైన్ ' వెంకటేష్ , జీ స్టూడియోస్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా 'సైరత్'.

'స్పైడర్' మరో టీజర్

సూపర్స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి బ్యానర్పై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'స్పైడర్`.