రీమేక్‌లో సంజ‌య్‌ దత్...

  • IndiaGlitz, [Saturday,October 14 2017]

బాలీవుడ్ స్టార్ సంజ‌య్‌ద‌త్ ఓ హిందీలో రీమేక్ కానున్న త‌మిళ చిత్రంలో కీల‌క‌పాత్ర పోషించ‌నున్నాడు. వివ‌రాల్లోకెళ్తే..పిజ్జా ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జిగ‌ర్ తండా(తెలుగులోచిక్క‌డు దొర‌క‌డుగా విడుద‌లైంది) సినిమా ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేయ‌నున్నారు.

త‌మిళంలో బాబీ సింహా చేసిన పాత్ర‌ను హిందీలో సంజ‌య్ ద‌త్ చేస్తాడ‌ట‌. అలాగే సిద్ధార్థ్ పాత్ర‌ను ప‌ర్హ‌న్ అక్త‌ర్ చేస్తాడ‌ట‌. హిందీలో దృశ్యం సినిమాను డైరెక్ట్ చేసిన నిశికాంత్ కామ‌త్ సినిమాను తెరెక్కిస్తాడ‌ట‌. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో సినిమా సెట్స్‌లోకి వెళ్ల‌నుంది.

More News

'శివ‌కాశీపురం' మొద‌టి పాట విడుద‌ల‌

సంగీత ద‌ర్శ‌కులు చ‌క్ర‌వ‌ర్తి మ‌న‌వ‌డు రాజేశ్ శ్రీ చ‌క్ర‌వ‌ర్తి క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ సాయి హ‌రేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ పై హ‌రీష్ వ‌ట్టి కూటి ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ బాబు పులిమామిడి నిర్మిస్తోన్న చిత్రం 'శివ‌కాశీపురం'.

నా హృద‌యానికి ద‌గ్గ‌రైన సినిమా 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ' - హీరో రామ్‌

ఎన‌ర్జిటిక్ రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఉన్నది ఒకటే జిందగీ'. స్రవంతి రవికిషోర్‌, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు.

400 కిలోల బంగారంతో...

సంజయ్ లీలా బన్సాలీ మూవీ మేకింగ్ అంటే..గ్రాండియర్గా ఉంటుంది. ఆ విషయం ఆయన సినిమాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తోన్న చిత్రం 'పద్మావతి'.

బాలీవుడ్ లోకి బాలయ్య...

నందమూరి బాలకృష్ణ ఎట్టకేలకు బాలీవుడ్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

'దేవి శ్రీ ప్ర‌సాద్‌' ఆడియో ఆవిష్క‌ర‌ణ‌

యశ్వంత్ మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆర్‌.ఒ.క్రియేష‌న్స్ బేన‌ర్‌పై రూపొందిన చిత్రం 'దేవి శ్రీ ప్ర‌సాద్‌'. పూజా రామ‌చంద్ర‌న్‌, భూపాల్‌రాజు, ధ‌న‌రాజ్‌, మ‌నోజ్ నందం ప్ర‌ధాన పాత్ర‌ధారులు. శ్రీ కిషోర్ ద‌ర్శ‌కుడు. డి.వెంక‌టేష్‌, ఆర్‌.వి.రాజు, ఆక్రోష్ నిర్మాత‌లు.క‌మ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం గురువారం హైద‌రాబాద̴్