సంజన గుట్టు విప్పింది

  • IndiaGlitz, [Thursday,July 20 2017]

దండుపాళ్యం 2లో సంజ‌న వివ‌స్త్ర‌గా న‌టించింద‌నే వార్త‌లు, కొన్ని ఫోటోలు సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌లో క‌నిపిస్తున్నాయి. అవేమీ త‌న‌కు సంబంధించిన‌వి కావ‌ని చెప్పింది సంజ‌న‌. దండుపాళ్యం 2 శుక్ర‌వారం విడుద‌ల కానుంది. ఈ సినిమాలోనే సంజ‌న న్యూడ్‌గా న‌టించిన‌ట్టు వార్త‌లొచ్చాయి. వాటి గురించి ఆమె మాట్లాడుతూ ''సినిమా క‌థ చెప్పేట‌ప్పుడే నాకు ద‌ర్శ‌కుడు ఈ స‌న్నివేశాల‌ను గురించి చెప్పారు.
అయితే వాటిలో నేను చేయాల్సిన అవ‌స‌రం లేదని, డూప్‌తో చేయించుకుంటాన‌ని వారు తెలిపారు. ఆ ప్ర‌కార‌మే చేసిన‌ట్టున్నారు. అయితే ఆ స‌న్నివేశాల‌ను కూడా తొలగించార‌ని తెలిసింది. కేవ‌లం ద‌ర్శ‌క‌,నిర్మాత‌ల మ‌ధ్య ర‌హ‌స్యంగా ఉన్న ఈ దృశ్యాలు ఎలా లీక‌య్యాయో కూడా అర్థం కావ‌డం లేదు. అయినా వాటిలో ఉన్న‌ది నేను కాదు. ఈ విష‌యాన్ని సైట్ల‌లో చూసి చాలా బాధ క‌లిగింది'' అని వివ‌రించింది.

More News

'వీఐపీ2' వాయిదా పడింది..!

ధనుష్ హీరోగా నటించిన `వీఐపీ2` విడుదల వాయిదా పడింది. అమలాపాల్ హీరోయిన్గా నటించిన సినిమా ఇది. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు.

'యువర్స్ లవింగ్లీ' మోషన్ పోస్టర్ రిలీజ్

యువ ప్రతిభాశాలి 'జో' ని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. పొట్లూరి స్టూడియోస్ పతాకంపై పృద్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న సందేశమిళిత వినోదాతాత్మక చిత్రం "యువర్స్ లవింగ్లీ".

వేశ్య పాత్రలో రజనీకాంత్ హీరోయిన్

సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `కాలా`. ఈ చిత్రంలో ముంబై హీరోయిన్ హ్యుమా ఖురేషి కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

'వివేకం' తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్న అజిత్

తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం `వివేగం`. టి.జి.త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిలింస్ బ్యానర్పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీడియా జీవితాల్ని నాశనం చేసింది - పూరి జగన్నాథ్

డ్రగ్స్ కేసులో సిట్ అధికారుల ముందు హాజరయ్యారు పూరి జగన్నాథ్. 11 గంటల పాటు విచారణ సాగింది. విచారణ అనంతరం పూరి జగన్నాథ్, ఎవరితో మాట్లాడకుండా ఇల్లు చేరుకున్నాడు.