సర్ధార్ రిలీజ్ లో మార్పు..

  • IndiaGlitz, [Monday,November 09 2015]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న క్రేజీ మూవీ స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. స‌ర్ధార్ గబ్బ‌ర్ సింగ్ ఫ‌స్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ..ఏప్రిల్ మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం, బ‌న్ని స‌రైనోడు సినిమాలు రిలీజ్ ఉండ‌డంతో..స‌ర్ధార్ సినిమాని మార్చిలో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రి..ఇంట్ర‌స్టింగ్ గా జ‌రిగే ఈ స‌మ్మ‌ర్ వార్ లో విన్న‌ర్ ఎవ‌రో తెలియాలంటే ఏప్రిల్ వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

బోయపాటితో బన్ని హ్యాట్రిక్ కొడతాడా?

రేసుగుర్రంలా కథానాయకుల రేసులో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.ప్రస్తుతం ఈ మెగా వారి కథానాయకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ''సరైనోడు''సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

మొన్న మహేష్.. నిన్న చరణ్.. నేడు అఖిల్..

1999లో మహేష్ బాబు ''రాజకుమారుడు''తో హీరోగా ఎంట్రీ ఇచ్చినా..2007లో ''చిరుత''తో రామ్ చరణ్ తెరంగేట్రం చేసినా..

ఈ సంక్రాంతికి లేనట్టే

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు',''ఎవడు'',''గోపాల గోపాల''..ఈ మూడు చిత్రాలకు సంబంధించి రెండు కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి.ఈ మూడు సినిమాలూ మల్టీస్టారర్ సినిమాలు కావడం ఓ కామన్ ఫ్యాక్టర్ అయితే..

'కుమారి' తోనైనా సుకుమార్ ట్రాక్ మారేనా?

నిర్మాణంలో ఉన్న ''నాన్న కు ప్రేమతో''ని కలుపుకుంటే..సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమాల సంఖ్య ఆరు.ఈ అరడజను సినిమాలను విభిన్న శైలిలో రూపొందించే ప్రయత్నమే చేసారు సుకుమార్.

గ్రాఫిక్స్ తో ముస్తాబవుతున్న 'సతీ తిమ్మమాంబ'

ఎస్.ఎస్.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో భవ్యశ్రీ ప్రధాన పాత్రలో పెద్దరాసు సుబ్రమణ్యం నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ''సతీ తిమ్మమాంబ''భారీ గ్రాఫిక్స్తో ఈనెలాఖరుకి వచ్చేందుకు ముస్తాబవుతోంది.