సర్ధార్ గబ్బర్ సింగ్ ఫస్డ్ డే కలెక్షన్స్..

  • IndiaGlitz, [Saturday,April 09 2016]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫ‌స్ట్ డే రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. నైజాంలో 4.25 కోట్లు, సీడెడ్ లో 4.24 కోట్లు, నెల్లూరులో 86 ల‌క్ష‌లు, కృష్ణాలో 1.51 కోట్లు, గుంటూరు లో 2.47 కోట్లు, వైజాగ్ లో 2.2కోట్లు, తూర్పు గోదావ‌రిలో 2.27 కోట్లు, ప‌శ్చిమ గోదావ‌రిలో 2.7 కోట్లు వ‌సూలు చేసింది.
ఇలా తెలుగు రాష్ట్రాల్లో 20.5 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం. ఇక ఒవ‌ర్ సీస్ లో 42 దేశాల్లో 180కి పైగా స్ర్కీన్స్ లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని రిలీజ్ చేసారు. తొలిరోజు రికార్డు స్ధాయిలో 4.10 కోట్లు వ‌సూలు చేసింది. ఈ విష‌యాన్ని బాలీవుడ్ సినీ విశ్లేష‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఫ‌స్డ్ డే ఇంత క‌లెక్ట్ చేస్తే..స‌ర్ధార్ ఫ‌స్ట్ వీక్ ఎండ్ ఇంకెంత కలెక్ట్ చేస్తాడో చూడాలి.

More News

అక్షయ్ కోసం శంకర్ కేర్...

శంకర్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ అక్షయ్ కుమార్,ఎమీజాక్సన్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 2.0

దటీజ్ పవన్ స్టామినా అంటున్న బాబీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది.

సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న రష్మీ గౌతమ్ అంతం...ఫస్ట్ లుక్ విడుదల

రష్మీ గౌతమ్,చరణ్ దీప్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం అంతం.రామ్ గోపాల్ వర్మకు వీరాభిమాని కావడంతో ఆయన దర్శకత్వంలో వచ్చిన అంతం

శ్రీకాంత్ కు లీగల్ నోటీసులు...

శ్రీకాంత్ హీరోగా మెంటల్ పోలీస్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఆకట్టుకుంటున్న ఈడోరకం...ఆడోరకం ట్రైలర్..

మంచు విష్ణు,రాజ్ తరుణ్,సోనారికి,హెబ్బా పటేల్ హీరో,హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ఈడోరకం ఆడోరకం.