సర్ధార్ బిజినెస్ అయిపోయింది..

  • IndiaGlitz, [Sunday,January 31 2016]
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ షూటింగ్ హైద‌రాబాద్ లో జ‌రుగుతుంది. అయితే షూటింగ్ జ‌రుగుతుండ‌గానే...స‌ర్ధార్ బిజినెస్ పూర్తి అయ్యింది.
గ‌బ్బ‌ర్ సింగ్ ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు... గ‌బ్బ‌ర్ సింగ్ పాత్రను కొన‌సాగిస్తూ...రూపొందుతున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమా పై అటు అభిమానుల్లోను - ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ క్రేజ్ ఏర్ప‌డింది. అలాగే బిజినెస్ ప‌రంగా కూడా పోటీ బాగా ఉన్న‌ప్ప‌టికీ భారీ ఎమౌంట్ కి నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ద‌క్కించుకుంది. వారు కొనుక్కోవ‌డ‌మే కాకుండా ఒక్క నైజాం త‌ప్ప మిగిలిన అన్ని ఏరియాల్లో భారీ మొత్తానికి అమ్మేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ కెరీర్ లో బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న‌ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

తమ్ముడు ఆడియోకి అన్నయ్య అతిథి...

తమ్ముడు ఆడియోకి అన్నయ్య అతిథి..అవును..తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా సర్థార్ గబ్బర్ సింగ్ ఆడియోకి అన్నయ్య చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని సమాచారం.

'వెన్నెల్లో హాయ్ హాయ్ ' రిలీజ్ డేట్....

సీనియర్ దర్శకుడు వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెన్నెల్లో హాయ్ హాయ్’.అజ్మల్,నిఖిత నారాయణ్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని డి.వి.సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ నిర్మించారు.

ఫిభ్రవరి 12న విడుదలవుతున్న 'కృష్ణగాడి వీరప్రేమగాథ'

ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'.

'నిన్నే కోరుకుంటా' ఆడియో విడుదల

సందీప్, విజయ్ భాస్కర్, ఆనంద్, పూజిత, సారిక పావని హీరో హీరోయిన్లుగా శుభకరి క్రియేషన్స్ బ్యానర్పై గణమురళి శరగడం దర్శకత్వంలో మరిపి విద్యాసాగర్(వినయ్) నిర్మిస్తున్న చిత్రం నిన్నే కోరుకుంటా. ప్రణవ్ మ్యూజిక్ అందించిన ఈసినిమా పాటల విడుదల కార్యక్రమం శుక్రవారం విడుదలైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తూరుపు జగ్గారెడ్డి బిగ్

సుప్రీమ్ కి సూపర్ బిజినెస్..

మెగాస్టార్ మేనల్లుడు సాయిథరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.