సర్ధార్ గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ ప్రింట్ లెంగ్త్..?

  • IndiaGlitz, [Monday,April 04 2016]

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు హిందీలో కూడా స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫ‌స్ట్ టైం రిలీజ్ అవుతుండ‌డం విశేషం. ఓవ‌ర్ సీస్ లో అత్య‌థిక స్ర్కీన్స్ లో స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజ్ అవుతుంది. స‌ర్ధార్ ఓవ‌ర్ సీస్ ప్రింట్ లెంగ్త్ 2 గంట‌ల 44 నిమిషాలు. బాబీ తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని శ‌ర‌త్ మ‌రార్ నిర్మించారు. ఓవ‌ర్ సీస్ లో ప్రీమియ‌ర్ షో ల్లో టాప్ 3 స్ధానాల్లో బాహుబ‌లి, శ్రీమంతుడు, ఆగ‌డు చిత్రాలు నిలిచాయి. మ‌రి స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ప్రీమియ‌ర్ షో ల్లో రికార్డు స్ధాయి క‌లెక్ష‌న్స్ సాధించి టాప్ 3 లో నిలుస్తుందేమో చూడాలి.

More News

సాయిధరమ్ తో అనిరుధ్...

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సుప్రీమ్ తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ హీరోగా బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది.

పూరి-ఎన్టీఆర్ మూవీ అప్ డేట్..

డేరింగ్&డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్-యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందిన ఆంధ్రావాలా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

డా.మళ్ల విజయప్రసాద్ తాజా చిత్రం 'ఇంకేంటి నువ్వే చెప్పు'

ప్రశాంత్,ప్రసన్న,మణికంఠ సన్నీ,పూజిత హీరో,హీరోయిన్లుగా సుమన్,హేమ,మధునందన్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ఇంకేంటి నువ్వే చెప్పు.

చిత్రీకరణ చివరి దశలో 'ఎల్7'

రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై ఆదిత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'ఎల్7'.పూజా జావేరి కథానాయిక.

చరణ్ కోసం సింగర్ గా మారిన కొరియోగ్రాఫర్

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ రాంచరణ్ కోసం సింగర్ అవతారం ఎత్తాడు.