ప్ర‌మోష‌న్ షూరూ చేసిన స‌ర్ధార్..

  • IndiaGlitz, [Saturday,April 02 2016]

ప‌వ‌ర్ స్టార్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండ‌డంతో ప్ర‌మోష‌న్ షూరూ చేసింది స‌ర్ధార్ టీమ్. నిన్న డైరెక్ట‌ర్ బాబీ స‌ర్ధార్ విశేషాల‌ను మీడియాతో పంచుకోగా....నేడు స‌ర్ధార్ సినిమాలోని టైటిల్ సాంగ్, ఐటం సాంగ్, ప్రొమోస్...రిలీజ్ చేసారు. ఈ ప్రొమోలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ...మ‌నం ఇచ్చే ప్ర‌తి కౌంట‌ర్ కి ఓ మీనింగ్ ఉంట‌ది..చేసే ప్ర‌తి ఎన్ కౌంట‌ర్ కి ఒక టైమింగ్ ఉంద‌రా అనే డైలాగ్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆక‌ట్టుకుంటుంది.

స‌ర్ధార్ రిలీజ్ కి ఆరు రోజులు మాత్ర‌మే ఉండ‌డంతో...ఫ్యాన్స్ లో స‌ర్ధార్ సినిమా ఎలా ఉంటుంద‌నే క్యూరియాసిటీ రోజురోజుకి పెరుగుతుంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ప‌వ‌న్ ఫిల్మ్ రిలీజ్ కావ‌డం ఫ‌స్ట్ టైం కావ‌డంతో అక్క‌డ ఎలాంటి రెస్పాన్స్ వ‌స్తుందో అనేది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఇంట్ర‌స్ట్ క‌లిగిస్తుంది. మ‌రి...స‌ర్ధార్ ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే ఈనెల 8 వ‌ర‌కు ఆగాల్సిందే.

More News

నాగశౌర్య దర్శకుడి మరో ప్రేమ కథ...

నాగశౌర్యతో ఈ ఏడాది అబ్బాయితో అమ్మాయి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రమేష్ వర్మఈ సినిమాను అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయాడు.

ఏప్రిల్ 14న విడుదలవుతున్న 'ఈడోరకం ఆడోరకం'

మంచు విష్ణు, సోనారిక, రాజ్ తరుణ్, హేబా పటేల్ హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై దేనికైనా రెడీ, కరెంట్ తీగ వంటి సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన ‘ఈడోరకం-ఆడోరకం’.

'స‌ర్దార్' కోసం మ‌రింత గ్లామ‌ర్‌గా..

త‌న కెరీర్ మొత్త‌మ్మీద కాజ‌ల్ అగ‌ర్వాల్‌ చాలా గ్లామ‌ర‌స్‌గా క‌నిపించిన చిత్రం 'మ‌గ‌ధీర‌'. ఆ సినిమాలో కాజ‌ల్ అంద‌చందాలు చూసి కుర్ర‌కారు ఫిదా అయిపోయింది.

సంక్రాంతికి అలా.. వేసవికి ఇలా...

ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు వారాల గ్యాప్ లోనో లేదంటే ఒకే రోజునే రిలీజైతే ఆ సందడే వేరు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ 'జ‌ల్సా'కి ఎనిమిదేళ్లు

'అత్తారింటికి దారేది'తో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టిన కాంబినేష‌న్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మాంత్రికుల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ది. అయితే ఈ కాంబినేష‌న్‌కి పునాది వేసిన చిత్రం 'జ‌ల్సా'.