సర్దార్ ను ప్రేక్షకుడు అంతసేపు భరిస్తాడా?

  • IndiaGlitz, [Tuesday,April 05 2016]

ఇప్పుడు ప్రేక్షకుల ట్రెండ్ కు అనుగుణంగానే సినిమాల రన్ టైం కూడా డిసైడ్ అవుతుంది. ఒకప్పుడు సినిమా మూడు నాలుగు గంటల నిడివి ఉండేది. ఇప్పుడది కాస్తా రెండు గంటలకు చేరింది. రెండు గంటలు దాటిందంటేనే ప్రేక్షకుడు సినిమా లెంగ్త్ ఎక్కువైందని భావిస్తున్నాడు. కానీ దీనికి విరుద్ధంగా సర్దార్ గబ్బర్ సింగ్ నిడివి 164 నిమిషాలుందట. దాదాపు రెండు ముప్పావు గంట లెంగ్త్ సినిమా అన్నమాట.

ఈ లెంగ్త్ విషయంలో దర్శక నిర్మాతలు టెన్షన్ పడుతున్నా, పవన్ మాత్రం ఏం కాదని భరోసా ఇస్తున్నాడట. ఫ్యాన్స్ షో తర్వాత సినిమా లెంగ్త్ ఎంత తగ్గుతుందో చూడాలి.

More News

రాజ‌మండ్రిలో ఈరోజు నుంచే ప‌వ‌న్ ఫ్యాన్స్ సంద‌డి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఈనెల 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుండ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎవ‌రి ప్లాన్స్ లో వాళ్లు ఉన్నారు.

దోషం పోయేందుకు పూజ‌లు చేస్తున్న నిత్యా..

టాలీవుడ్ పాపుల‌ర్ హీరోయిన్ నిత్యామీన‌న్ ప్ర‌స్తుతం సూర్య స‌ర‌స‌న 24 మూవీలో న‌టిస్తుంది. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ మూవీలో న‌టిస్తుంది. అయితే నిత్యామీన‌న్ దేవుడిని బాగా న‌మ్ముతుంది అనుకుంట‌.

పోలీసోడు ఆడియో రిలీజ్ వాయిదా

విజయ్, సమంత, ఎమీజాక్సన్ హీరో హీరోయిన్లుగా రాజా రాణి ఫేమ్ అట్లీ దర్శకత్వంలో రుపొందిన త‌మిళ చిత్రం తెరి. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు పోలీసోడు అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.

పవన్ వాడిన దానికోసం 8లక్షలు పెట్టిన హీరో...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఇమేజ్ వేరుగా ఉంటుంది. ఈ క్రేజ్ తో కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పవన్, త్రివిక్రమ్ ల అత్తారింటికి దారేది చిత్రాన్ని కన్నడలో రీమేక్ చేసి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

అక్క‌డ‌ స‌ర్ధార్ థియేట‌ర్ కి వెళ్లండి.. ఫ్రీగా డ్రింక్ త్రాగండి..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ధియేట‌ర్ కి వెళితే..కూల్ డ్రింక్ ఫ్రీ...!  ఇంత‌కీ ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్న థియేట‌ర్ ఎక్క‌డ‌..? అనుకుంటున్నారా..? మెగా బ్ర‌ద‌ర్స్ సొంతూరు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని మొగ‌ల్తూరు శ్రీదేవి జాన‌కి మినీ థియేట‌ర్ లో.