సంక్రాంతి కానుకగా సర్ధార్ టీజర్...

  • IndiaGlitz, [Wednesday,January 13 2016]
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ర‌త‌న్ పూర్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జ‌రుగుతుంది. ఈ విలేజ్ లో ప‌వ‌న్ ని అంద‌రూ స‌ర్ధార్ అని పిలుస్తారు. సంక్రాంతి కానుక‌గా ఈ నెల 14న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ ఫ‌స్ట్ టీజ‌ర్ ను రిలీజ్ చేస్తున్న‌ట్టు నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ తెలియ‌చేసారు. అలాగే ఈ సినిమా గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకి సీక్వెల్ కాద‌ని చెప్పారు. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న కాజ‌ల్ న‌టిస్తుంది. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను భారీ అంచ‌నాల‌ను ఏర్ప‌రుచుకున్న స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాని ఏప్రిల్ మొద‌టివారంలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

ఆ డైరెక్టర్ కి మరో ఆఫర్ ఇచ్చిన రామ్..

ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం నేను..శైలజ.ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల తెరకెక్కించారు.

నాన్నకు ప్రేమతో..రన్ టైమ్ ప్లస్సా..మైనస్సా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

మహేష్ పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్న దర్శకుడు...

డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేసే దర్శకుడు సుకుమార్ ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ పై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు.

వి.బి.రాజేంద్రప్రసాద్ కు పూజా సంకీర్తనలు అంకితం

పూజా సంకీర్తనల పేరిట ఇప్పటికే నాలుగు ఆల్బంలను విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ ప్రధమ వర్ధంతి సందర్భంగా భక్తి పాటలకు సంబంధించిన ఈ పూజా సంకీర్తనల ఐదవ ఆల్బంను అంకితం చేశారు.

నాన్నకు ప్రేమతో...దేవిశ్రీ ప్రత్యేక గీతం..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో...రేపు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో...