ఈ శ‌నివారం..స‌మంత‌..సితార‌..

  • IndiaGlitz, [Wednesday,March 16 2016]

మ‌హేష్ బ్ర‌హ్మోత్స‌వం, ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్, నితిన్ అ ఆ, సూర్య‌ 24....ఈ నాలుగు సినిమాల్లో న‌టిస్తూ...అందాల క‌థానాయిక స‌మంత ఫుల్ బిజీగా ఉంది. ఇంత బిజీ టైమ్ లోను స‌మంత ఈ శ‌నివారం సితార కి డేట్ ఇచ్చింది. ఇంత‌కీ సితార ఎవ‌ర‌నుకుంటున్నారా..? సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముద్దుల కూతురే సితార‌.

ఈ శ‌నివారం సితార తో ఆడుకునేందుకు స‌మంత నిర్ణ‌యించుకుంది. అంతా బాగానే ఉంది. అయితే ఇదే విష‌యాన్ని సితార‌తో స‌మంత చెప్పింద‌ట‌...అప్పుడు సితార.. వ‌చ్చేట‌ప్పుడు మీ పాప‌ను తీసుకుని రా అని స‌మంతో చెప్పింద‌ట‌. శ‌నివారానికి నాకో కూత‌రు కావాలి ఎలా..? అంటూ సితార తో స‌మంత ఉన్న ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. అదీ సంగ‌తి.

More News

స్పెష‌ల్ సాంగ్ లో పూన‌మ్ బ‌జ్వా కాదు సోన‌మ్ బ‌జ్వా..

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా యువ ద‌ర్శ‌కుడు మారుతి తెర‌కెక్కిస్తున్న చిత్రం బాబు..బంగారం. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టిస్తున్నారు.

ఏప్రిల్ 1న గ్రాండ్ లెవల్ లో విడుదలవుతున్న 'సావిత్రి'

యంగ్ జనరేషన్ హీరోస్ లో మంచి పేరు తెచ్చుకున్న వారిలో నారా రోహిత్ ఒకరు. తొలి చిత్రం బాణం నుండి  విభిన్నమైన కథలు ఎంపికలో కొత్తవాళ్ళకి చాన్స్ ఇవ్వటం లో నారా రోహిత్ ఎప్పుడు ముందుంటున్నారు.

సూర్య 24 ఆడియో డేట్ ఫిక్స్..

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కించిన సెన్సేషనల్ మూవీ 24.ఈ చిత్రాన్ని 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై హీరో సూర్య నిర్మిస్తుండడం విశేషం.

నా కోసం ఖ‌ర్చు పెట్ట‌కండి - మోహ‌న్ బాబు

ఎందరో అనాథలకు ఆపన్న హస్తం అందిస్తూ అండగా నిలబడుతున్న స్వచ్చంద సంస్థ మిరాకిల్ ఫౌండేషన్ సంస్థకు ప్రజలు తమ వంతుగా సపోర్ట చేయాలని డా.మంచు మోహన్ బాబు కోరారు.

సరికొత్త దృశ్యకావ్యం18న విడుదల....

కార్తీక్-కాశ్మీరా జంటగా పుష్యమి ఫిలింస్ బ్యానర్ పై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిన చిత్రం దృశ్యకావ్యం.