షారూక్ పేరుతో స్కాలర్ షిప్‌

  • IndiaGlitz, [Saturday,August 10 2019]

మెల్‌బోర్న్‌కి చెందిన లా ట్రోబ్ యూనివ‌ర్సిటీ షారూక్ ఖాన్ పేరుమీద ఓ స్కాల‌ర్ షిప్‌ను అనౌన్స్ చేసింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ స్కాల‌ర్ షిప్ మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. షారూక్‌ఖాన్ లా ట్రోబ్ పి.హెచ్‌డి స్కాల‌ర్ షిప్ నాలుగేళ్లు స‌ద‌రు యూనివ‌ర్సిటీలో పి.హెచ్‌.డి చేసే మ‌హిళ‌ల‌కు ద‌క్కుతుంది. ప్ర‌స్తుత స‌మాజంలో పెరుగుతున్న ప‌లు స‌మ‌స్య‌ల‌పై రీసెర్చ్ చేసే మ‌హిళ‌లు అందుకు అర్హులు. మీర్ ఫౌండేష‌న్ ద్వారా మ‌హిళా సాధికార‌త కోసం పాటు ప‌డుతున్న షారూక్ పేరు మీద ఈ స్కాల‌ర్ షిప్‌ను యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేసింది. ఈ స్కాల‌ర్ షిప్ క్రింద నాలుగేళ్ల‌లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల డాల‌ర్స్‌ను యూనివ‌ర్సిటీ విద్యార్థికి అంద‌చేస్తుంది.

More News

'విరాటపర్వం' నుండి టబు తప్పుకుందా?

`విరాట ప‌ర్వం 1992` షూటింగ్ స్టార్టయ్యింది. రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్నారు. `నీది నాది ఒకే క‌థ` ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టినట్టే: మంచు విష్ణు

శ్రావణ శుక్రవారాన్ని మన హిందువులు చాలా పవిత్రంగా, విశిష్టమైనరోజుగా భావిస్తుంటారు. ఈరోజున మంచువారి ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవు.

66వ జాతీయ అవార్డులు

కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించింది. శుక్రవారం ప్రకటించిన ఈ అవార్డుల్లో ఈసారి తెలుగు సినిమా వివిధ విభాగాల్లో ఏడు అవార్డులను సాధించడం విశేషం.

కశ్మీర్ విషయంలో పాక్‌కు ఐరాస షాక్!

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కేజీఎఫ్‌కు రెండు జాతీయ అవార్డులు

కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో