విశాల్ ఇంటికి భ‌ద్ర‌త‌...

  • IndiaGlitz, [Saturday,May 12 2018]

త‌మిళ హీరో, త‌మిళ నిర్మాత‌ల మండ‌లి ప్రెసిడెంట్‌, న‌డిగ‌ర్ సంఘ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విశాల్ ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆయ‌న న‌టించిన ఇరుంబుతిరై సినిమా ఈ వివాదానికి కార‌ణం.

ఈ సినిమాలో ఆధార్‌కార్డ్ గురించి త‌ప్పుడు స‌మాచారం ఉంద‌ని, కేంద్ర డిజిట‌ల్ ప‌థ‌కం గురించి త‌ప్పుడు స‌మాచారం ఉంద‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.

అలాగే హై కోర్టులో వాజ్యం న‌మోదు చేశారు. అయితే కోర్టు వాజ్యాన్ని తోసిపుచ్చింది. ఎట్ట‌కేల‌కు ఇరుంబుతిరై సినిమా విడుద‌లైంది.

దీంతో విశాల్ ఇంటిని ముట్ట‌డించ‌నున్న‌ట్లు కొన్ని హిందూ సంస్థ‌లు తెలియ‌జేశాయి. ఈ నేప‌థ్యంలో విశాల్ ఇంటికి, ఇరుంబు తిరై థియేట‌ర్స్ వ‌ద్ద బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. 

More News

చుట్టాల‌బ్బాయి శాటిలైట్ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న ప్ర‌ముఖ టీవీ ఛానెల్ 'ఈటీవీ'

శ్రీ ఐశ్వ‌ర్య ల‌క్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి.మూవీ హౌస్ సంయుక్తంగా నిర్మించిన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ 'చుట్టాల‌బ్బాయి'.

చ‌ర‌ణ్‌,బోయ‌పాటి సినిమాకు భారీ డీల్‌...

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ రీసెంట్ మూవీ 'రంగస్థ‌లం' పై సూప‌ర్‌హిట్ కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ట‌ర్కీ రీమేక్‌లో గ‌ల్లా వార‌సుడు

సినిమాలకు.. రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. సినిమాల నుండి కొందరు రాజకీయాల్లోకి వెళుతుంటే..

మోహ‌న్‌లాల్‌తో సూర్య‌

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్, జాతీయ న‌టుడు మోహ‌న్‌లాల్ మ‌ల‌యాళంతో పాటు ఇత‌ర చిత్రాల్లో కూడా వీలును బ‌ట్టి న‌టిస్తుంటారు.

ల‌క్కీ మంత్‌లో వ‌స్తున్న ద‌ర్శ‌కుడు

ఎ.క‌రుణాక‌ర‌న్‌.. ఈ పేరు విన‌గానే కుటుంబ‌స‌మేతంగా చూడ‌ద‌గ్గ ప్రేమ‌క‌థా చిత్రాలు క‌ళ్ళ‌ముందు క‌ద‌లాడుతాయి. తొలిప్రేమ‌(1998)తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమైన క‌రుణాక‌ర‌న్‌