'సీతమ్మ అందాలు - రామయ్య సిత్రాలు' సెన్సార్ పూర్తి...

  • IndiaGlitz, [Wednesday,January 20 2016]

ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్' చిత్రాల సక్సెస్ తో హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాందించుకున్న రాజ్ తరుణ్ చిత్రంతో హ్యాట్రిక్‌ను సాధించి క్రేజీస్టార్‌గా మారాడు. ఇప్పుడు శ్రీశైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి పూర్ణిమ ఎస్‌బాబు సమర్పణలో శ్రీనివాస్ గ‌విరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఎస్.శైలేంద్రబాబు, కెవీ శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి నిర్మాత‌లుగా రాజ్ త‌రుణ్‌, అర్త‌నా హీరో హీరోయిన్లుగా రూపొందింన చిత్రం సీత‌మ్మ అందాలు-రామ‌య్య సిత్రాలు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ను సాధించిందట. అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా జనవరి 29న విడుదల కావడం లాంచనమైంది.

More News

అదే టైటిల్ తో తెలుగులో కూడా రజనీకాంత్

సూప‌ర్ స్టార్ సౌతిండియ‌న్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ దర్శకతంలో  తెర‌కెక్కుతున్న సినిమా క‌బాలి.

బ్రహ్మోత్సవం లో నరేష్ క్యారెక్టర్ ఇదే..

సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మోత్సవం.ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నారు.

విశాల్ సినిమా రిలీజ్ కావ‌డం లేదు

త‌మిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న హీరో విశాల్ ఇప్పుడు తెలుగులో క‌థ‌క‌ళి అనే చిత్రాన్ని జ‌న‌వ‌రి 22న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

సీట్ ఎడ్జ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా 'క‌థ‌క‌ళి'- విశాల్‌

విశాల్ ఫిలింఫ్యాక్ట‌రీపై పాండ్యరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విశాల్ హీరోగా న‌టిస్తూ, నిర్మించిన చిత్రం క‌థ‌క‌ళి.

ఘ‌నంగా జ‌రిగిన న‌రేష్ జ‌న్మ‌దిన వేడుక‌

హాస్య‌ల చిత్రాల క‌థానాయ‌కుడుగా...ఎన్నో విభిన్నమైన పాత్ర‌ల్లో న‌టించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న సీనియ‌ర్ న‌టుడు న‌రేష్.