'సెల్ఫీష్' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం!

  • IndiaGlitz, [Monday,December 05 2022]

రౌడీబాయ్స్ చిత్రంలో హీరోగా అందరి హృదయాలను కొల్లగొట్టిన కథానాయకుడు ఆశిష్ నటిస్తున్న ద్వితీయ చిత్రం సెల్ఫీష్. విశాల్ కాశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, మరో ప్రముఖ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మోస్ట్ పాపులర్ అండ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లో ప్రారంభమైంది.

నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరో ఆశిష్ పూర్తి మాస్‌లుక్‌లో ైస్టెలిష్‌గా కనిపిస్తారు. వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న పూర్తి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్. మణికందన్, లిరిక్స్: చంద్రబోస్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్‌కుమార్ మన్నె, సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి. పీఆర్‌ఓ: వంశీ కాక, మడూరి మధు

More News

Anand Ravi: ‘కొరమీను’ సినిమా చూసి హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు - ఆనంద్ ర‌వి

ఆనంద్ రవి కథానాయకుడిగా మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్

World Soil Day: హైదరాబాద్ లో వివిధ లొకేషన్లలో మట్టిని రక్షించు అవగాహన కార్యక్రమం

వందల మంది మట్టిని రక్షించు ఉద్యమం వాలంటీర్లు ఇంకా కాలేజీ విద్యార్థులు శిల్పారామం, కూకట్ పల్లి, ట్యాంక్ బండ్, అమీర్ పేట్, ప్యారడైజ్, కొత్తపేట్, తార్నాక

Aha Naa Pellanta: 75 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన ‘అహ నా పెళ్ళంట’

వైవిధ్య‌మైన కంటెంట్‌ను అందిస్తున్న వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ 5 నుంచి రీసెంట్‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఒరిజిన‌ల్ ‘అహ నా పెళ్లంట’.

SS RajaMouli : అందుకే మహేశ్‌ను సెలక్ట్ చేసుకున్నాడు.. కథేంటంటే : విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏ సినిమా తీయబోతున్నాడంటూ టాలీవుడ్‌తో

Bandla Ganesh: హాట్ టాపిక్ గా మారిన బన్నీపై బండ్ల గణేష్ కామెంట్స్

వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తారు సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంపై ఆయన ఈగ వాలనివ్వరు.