కీర్తిసురేష్ తో సీనియర్ యాక్టర్ రొమాన్స్....

  • IndiaGlitz, [Friday,April 21 2017]

తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన స్టార్ హీరోయిన్ ఇప్పుడు బిజి బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాలో న‌టిస్తున్న కీర్తి సురేష్ నాగాశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌హాన‌టి' సినిమాలో న‌టించ‌నుంది. అల‌నాటి మ‌హాన‌టి సావిత్రి జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో మ‌రో స్టార్ హీరోయిన్ స‌మంత జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో న‌టిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర నుండి సావిత్రి భ‌ర్త జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. తాజా స‌మాచారం ప్ర‌కారం జెమిని గ‌ణేష‌న్ పాత్ర‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ క‌నిపించ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే అధికారక స‌మాచారం రానుంది. మ‌రి ద‌ర్శ‌కుడునాగాశ్విన్ ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌ను ఎలాంటి షేడ్స్‌తో చూపించ‌బోతున్నాడో..

More News

విజయ్ దేవరకొండ, పరశురాం జిఏ2 చిత్రం ప్రారంభం

వరుస సూపర్హిట్ చిత్రాల తరువాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నివాసు నిర్మాతగా జిఏ2 బ్యానర్ లో పరుశురాం దర్శకత్వంలో, `పెళ్ళిచూపులు` ఫేం విజయ్ దేవరకొండ హీరొగా చిత్రం ఈ రోజు మాస్టర్ అల్లు అయాన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, బేబి అల్లు అన్విత క్లాప్ ఇవ్వగా పూజాకార్యక్రమాలు జరుపుకుంది

రవితేజకు విలన్ అవుతున్న బాలీవుడ్ యాక్టర్...

మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్సిరికొండ దర్శకత్వంలో `టచ్చేసి చూడు`.ఈ సినిమా ఇప్పటికీ మొదటి షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాతో పాటు రవితేజ అనిల్ రావిపూడి దర్శకత్వంలో `రాజా ది గ్రేట్` సినిమాలో నటిస్తున్నాడు.

రజనీ సినిమాపై వస్తున్న రూమర్స్ ను ఖండించిన దర్శకుడు...

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కబాలి దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తదుపరి సినిమా రూపొందనుంది.

ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ '9' మోషన్ పోస్టర్ విడుదల!

గోస్ట్ హంటింగ్ కాన్సెప్ట్ తో తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రం '9'. అశ్వనీ కుమార్ దర్శకత్వంలో

వారం ముందుగా రానున్న శ్రీదేవి 'మామ్'

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్,థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం