close
Choose your channels

Director Vasu: టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు కే.వాసు కన్నుమూత, మెగాస్టార్‌కు కోలుకోలేని షాక్

Friday, May 26, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

టాలీవుడ్‌లో మరో విషాదం.. దర్శకుడు కే.వాసు కన్నుమూత, మెగాస్టార్‌కు కోలుకోలేని షాక్

సంగీత దర్శకుడు రాజ్, సీనియర్ నటులు శరత్ బాబు మరణాల నుంచి కోలుకోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ దర్శకుడు కే.వాసు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

మెగాస్టార్ చిరంజీవిని తెలుగు తెరకు అందించిన ప్రాణం ఖరీదు చిత్రానికి కే.వాసు దర్శకత్వం వహించారు. అమెరికా అల్లుడు, శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం, ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి, అల్లుల్లోస్తున్నారు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వాసు దర్శకత్వం వహించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.