మహేష్ ను ఆ సెంటిమెంట్ ఇబ్బంది పెడుతుందా..

  • IndiaGlitz, [Sunday,April 16 2017]

సూప‌ర్‌స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్‌.మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న స్పై థ్రిల్ల‌ర్ 'స్పైడ‌ర్‌'. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెంచుకున్నారు. రీసెంట్‌గా రిలీజైన టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తుంది. సినిమాను జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు. అయితే ఓ సెంటిమెంట్ అభిమానుల‌ను, యూనిట్‌ను ఇబ్బంది పెడుతుంద‌ట.

అదేంటంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేరీష్ జైరాజ్‌. తెలుగులో ఇప్ప‌టి వ‌ర‌కు హేరిష్ జైరాజ్ మ్యూజిక్ అందించిన సినిమాల‌న్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయినా, క‌మ‌ర్షియ‌ల్‌గా ప‌రంగా స‌క్సెస్ సాధించ‌లేదు. మ‌రిప్పుడు ఈ సెంటిమెంట్ మ‌హేష్ సినిమాకు వ‌ర్తిస్తుందా..ఏమోన‌ని అభిమానులు ఓ ప‌క్క టెన్ష‌న్ ప‌డుతున్నారు మ‌రి...

More News

ఆగస్ట్ లో రానా 'నేనే రాజు - నేనే మంత్రి'

డిఫరెంట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకే కాదు,తమిళ,హిందీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు రానా.

రెండు మిలియన్స్ 'స్పైడర్'

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ఎల్ పి,

'మిస్టర్ ' కు కత్తెర

వరుణ్తేజ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఠాగూర్ మధు,

మే 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న 'బాబు బాగా బిజి'

మంచి చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించటమే ధ్యేయంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా...

ఎస్ బికె ఫిలింస్ కార్పోరేషన్ లో సందీప్ కిషన్ , లావణ్య త్రిపాటి ల చిత్రం

సందీప్ కిషన్,లావణ్య త్రిపాటి,జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి.కుమార్ దర్శకత్వంలో