షారూక్కు తృటిలో తప్పిన ప్రమాదం...

  • IndiaGlitz, [Wednesday,May 31 2017]

బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్‌కు తృటిలో పెను ప్ర‌మాద‌మే త‌ప్పింది. వివరాల్లోకెళ్తే..షారూక్ ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో డ్బార్ఫ్ అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. డ్వార్ఫ్ అంటే చిన్న లేదా పొట్టి అని అర్థం.టైటిల్‌కు త‌గ్గ‌ట్టుగానే షారూక్ ఈ చిత్రంలో పొట్టివాడుగా క‌న‌ప‌డుతున్నాడు. కత్రినా కైఫ్‌, అనుష్క శ‌ర్మ‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్ర‌స్తుతం మీర‌ట్‌లో జ‌రుగుతుంది. షూటింగ్ జ‌రుపుకుంటున్న పై క‌ప్పు ఉన్న‌ట్టుండి కూలిపోయింది. అయితే ఆ స‌మ‌యంలో షారూక్ సెట్ ప‌క్క‌నే కూర్చొని ఉండ‌టంతో గాయాలేమీ కాకుండా త‌ప్పించుకున్నాడు. అయితే ఇద్ద‌రు యూనిట్ స‌భ్యులు గాయ‌ప‌డ్డారు. వీరిద్ద‌రినీ లోక‌ల్ హాస్పిట‌ల్‌లో జాయిన్ చేశారు. ప్ర‌స్తుతం వారి ఆరోగ్య ప‌రిస్థితి కూడా మెరుగ్గా ఉంద‌ట‌. ప్ర‌మాదం కార‌ణంగా షూటింగ్‌ను వాయిదా వేశారు.

More News

దాసరి అంత్యక్రియలు పూర్తి...

తెలుగు సినిమా కీర్తిని గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్కు ఎక్కించిన దర్శకుడు దర్శకరత్న డా.దాసరి మంగళవారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కిమ్స్లో తుది శ్వాస విడిచారు.

దాసరి మృతిపై ఆయన కోడలు సుశీల అనుమానం...

దర్శకరత్న డా.దాసరి ఇండస్ట్రీలో అందరికీ తలలో నాలుకలా ఉండేవారు.

తొలి వ్యక్తీ మీరే, ఆఖరి వ్యక్తీ మీరే...........

'కధ,స్క్రీన్ ప్లే,మాటలు,పాటలు,నిర్మాత,దర్శకత్వం'..'దాసరి నారాయణరావు'అనే Title Card ని వెండితెరకి పరిచయం చేసిన తొలి వ్యక్తీ మీరే,ఆఖరి వ్యక్తీ మీరే..

కన్నడ సినీ పరిశ్రమలోనూ విషాదం..

దర్శకరత్న డా.దాసరి నారాయణరావు మరణంతో తెలుగు చిత్ర సీమ శోక సంద్రంలో మునిగిపోయింది.

మా 'అంధగాడు' చిత్రం దర్శకరత్న డా.దాసరిగారికి అంకితం - ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్

ప్రపంచంలో ఏ దర్శకుడు తీయలేనని విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి 151 చిత్రాల కు దర్శకుడిగా తన పేరును సువర్ణాక్షరాలతో