శ్రీదేవి పాత్ర‌ పై షారూక్ స్పంద‌న‌..

  • IndiaGlitz, [Thursday,December 13 2018]

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ షారూక్‌ఖాన్, ఆనంద్ ఎల్‌.రాయ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం 'జీరో'. అనుష్క శ‌ర్మ‌, క‌త్రినా కైఫ్ న‌టించారు. ఈ సినిమా డిసెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఇందులో మ‌రుగుజ్జు పాత్ర‌లో షారూక్ న‌టించడం విశేషం. ఈ చిత్రంలో శ్రీదేవి అతిథి పాత్ర‌లో న‌టించ‌డం మ‌రో విశేషం. శ్రీదేవి న‌టించి ఆఖ‌రి చిత్రం కూడా జీరో.

ఈ విష‌యంపై షారూక్ స్పందిస్తూ.. శ్రీదేవిగారు అతిథి పాత్ర‌లో న‌టించిన మాట నిజ‌మే. ఆమె ఓ సాంగ్‌లో న‌టించార‌ని చెప్ప‌ను. ఆమెది అతిథి పాత్ర అని కూడా చెప్ప‌ను. ఆ పాత్ర ఏంటో సినిమా చూడాల్సిందే.

ఆమె మా చిత్రంలో న‌టించ‌డం మా అదృష్టం. ప్ర‌పంచంలో ఆమె ఎక్క‌డున్నా అంద‌ర్నీ సంతోష పెట్టాల‌నే కోరుకుంటున్నా. 1996లో ఆర్మీ చిత్రంలో శ్రీదేవిగారితో క‌లిసి న‌టించాను. శ్రీదేవి ఉండుంటే ఆమెకే ముందుగా ఈ సినిమా చూపించేవాడిని అన్నారు.

More News

మురుగ‌దాస్ అభ్య‌ర్థ‌న‌ పై విచార‌ణ వాయిదా

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఉచితంగా ప్ర‌భుత్వం వ‌స్తువుల‌ను ఇవ్వ‌డాన్ని త‌ప్పుగా చూపిస్తూ స‌ర్కార్ చిత్రాన్ని తెర‌కెక్కించార‌ని జి.దేవ‌రాజ్ అనే వ్య‌క్తి కేంద్ర క్రైం బ్రాంచ్‌కి పిర్యాదు చేశాడు.

జ‌య‌ల‌లిత మ‌రో బ‌యోపిక్ వివ‌రాలు...

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి, అన్నా డీఎంకే అధ్య‌క్షురాలు జ‌య‌లలిత జీవిత చ‌రిత్ర సినిమా రూపంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టి కాదు.. ఏకంగా మూడు సినిమాలు తెర‌కెక్కుతున్నాయి.

సైరాలో విజయ్ సేతుప‌తి పాత్ర ఏంటంటే?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా టైటిల్ పాత్రలో న‌టిస్తున్న ప్రెస్టీజియ‌స్ చిత్రం 'సైరా న‌ర‌సింహారెడ్డి'. చిరంజీవి 151వ చిత్ర‌మిది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో

'వెంకీమామ‌' లో శ్రియ రావ‌డానికి కార‌ణం...

యంగ్ హీరో వ‌రుణ్ తేజ్‌తో విక్ట‌రీ వెంక‌టేశ్ చేసిన 'ఎఫ్ 2' వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

చెర్రీతో ఈషా స్పెష‌ల్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `విన‌య విధేయ రామ‌`. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం  పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోవాల్సి ఉంది.