బ్రూస్ లీ సెట్ లో షారుఖ్...

  • IndiaGlitz, [Wednesday,October 07 2015]

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ. శ్రీను వైట్ల ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం బ్రూస్ లీ టైటిల్ సాంగ్ షూటింగ్ జ‌రుపుకుంటుంది. బ్రూస్ లీ సెట్స్ కి స‌డ‌న్ గా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ వ‌చ్చి అంద‌ర్నీ స‌ర్ ఫ్రైజ్ చేసాడు. షారుఖ్ వ‌చ్చిన స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా సెట్ లోనే ఉన్నారు. బ్రూస్ లీ టైటిల్ సాంగ్ చూసి షారుఖ్ చాలా బాగుంద‌ని చెప్పార‌ట. షారుఖ్ బ్రూస్ లీ సాంగ్ బాగుంద‌ని చెప్ప‌డంతో యూనిట్ అంతా ఫుల్ హ్యాఫీగా ఫీల‌య్యార‌ట‌. ఈ నెల 16న బ్రూస్ లీ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌ల సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న బ్ర‌హ్మోత్స‌వం సెట్స్ కి కూడా షారుఖ్ వెళ్ళిన విష‌యం తెలిసిందే.

More News

మణి.. సినిమాలో నాని..?

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు.

సుమంత్ ఈ సారీ హిట్ కొడతాడా?

చాక్లెట్ బోయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్న యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడు అనే ట్యాగ్ లైన్ తో టాలీవుడ్ లో హీరోగా అడుగులు వేసిన సుమంత్.. సినిమా సినిమాకి నటుడుగా ఎదుగుతున్నాడు.

అప్పుడు ముంతాజ్.. ఇప్పుడు రాయ్ లక్ష్మీ..

పవన్ కళ్యాణ్ సినిమాకు హిట్ టాక్ వస్తే..ఆ సినిమా రేంజ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ నే.

సుప్రీమ్ హీరో క్యారెక్టర్ ఇదే...

పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో సక్సెస్ సాధించిన మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్... మరో విజయం సాధించడం కోసం రెడీ అవుతున్నాడు.

తమన్నా'బ్యాక్ టు బ్యాక్' ముచ్చట

'శ్రీ'సినిమాతో కథానాయికగా తొలి అడుగులు వేసింది తమన్నా.