close
Choose your channels

బ‌న్నిపై షారూక్ ప్ర‌శ‌సంలు

Sunday, December 16, 2018 • తెలుగు Comments

బ‌న్నిపై షారూక్ ప్ర‌శ‌సంలు

బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురిపించాడు. షారూక్ న‌టించిన 'జీరో' డిసెంబ‌ర్ 21న విడుద‌లవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమా ప్రమోష‌న్స్‌లో భాగంగా హైద‌రాబాద్ చేరుకున్న బ‌న్ని గురించి మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు షారూక్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ అంటే నాకు కూడా ఇష్ట‌మే.అత‌న్ని క‌ల‌వాల‌ని, మాట్లాడాల‌ని ఉంది. త‌ను మంచి టాలెంట్ ఉన్న యాక్ట‌ర్‌. త‌ప్ప‌కుండా త్వ‌ర‌లోనే అత‌న్ని క‌లుస్తాను"అని అన్నారు.

రీసెంట్‌గా దిల్‌వాలే దుల్హ‌నియా లేజాయేంగే సినిమా చూసి 1995లో చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ క‌లిగిందో ఇప్పుడు కూడా అలాగే ఉందంటూ అల్లు అర్జున్ మెసేజ్ పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. 

Get Breaking News Alerts From IndiaGlitz