షాలిని.. హీటు జ‌న‌రేట‌ర్‌

  • IndiaGlitz, [Wednesday,June 12 2019]

అస‌లే వేస‌వికాలం ఉక్క‌పోత‌తో అల్లాడుతుంటే, కుర్ర‌కారుకు త‌న బికినీ సొగ‌సులు చూపించి మ‌రీ రెచ్చ‌గొట్టి అల్లాడించేస్తోంది షాలినీ పాండే. ఈ నార్త్ బ్యూటీ ఇన్‌స్టాలో తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు బికినీవి. అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ ఆమె తీయించుకున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. బేర్ బ్యాక్ మీద చిన్న నాట్ వేసిన బికినీ అందాలు, త‌డిసిన జుట్టుతో ఆమె ఫోజులిచ్చిన తీరు యూత్‌లో ఈ స‌మ్మ‌ర్‌లో హీట్ రేకెత్తిస్తోంది.

అర్జున్‌రెడ్డితో లిప్‌లాక్‌ల ప‌రాకాష్ట‌ను చేరుకున్న ఈ డ‌స్కీ బ్యూటీ ఈ ఏడాది 118లో క‌ల్యాణ్‌రామ్ స‌ర‌స‌న న‌టించి త‌న ఖాతాలో హిట్ వేసుకుంది. ఈ భామ తెలుగుక‌న్నా త‌మిళ్‌లోనే సూప‌ర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తోంది. అక్క‌డ ఈమెకు ఏకంగా నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. అవి కూడా పెద్ద సినిమాలే కావ‌డం గ‌మ‌నార్హం. ఏదేమైనా ఆమె అందాల‌కు ఫిదా అయిన వారు మాత్రం ఇన్‌స్టాలో ఆమెను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు.

More News

వెంక‌టేష్‌... హార్స్ రేస్‌

వెంక‌టేష్‌కి ఫేవ‌రేట్ ఆట క్రికెట్‌. మ‌రి హార్స్ రేస్ ఏంటి? ఆయ‌న‌కు హార్స్ రేస్ అంటేనూ ఇష్ట‌మా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఆయ‌న‌కు హార్స్ రేస్‌లో ఇప్ప‌టిదాకా ప్ర‌వేశం ఉన్నా, లేకున్నా ఆయ‌న ఇక‌మీద‌ట

చిరంజీవి అల్లుడికి సైబ‌ర్ వేధింపులు

మెగాస్టార్ చిరంజీవి రెండో అల్లుడు క‌ల్యాణ్ దేవ్‌కు సైబ‌ర్ వేధింపులు ఎదుర‌య్యాయి. వివ‌రాల్లోకెళ్తే.. ఐదు రోజుల క్రితం ఐదారుగురు ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్‌ను క్రియేట్ చేసుకుని క‌ల్యాణ్ దేవ్‌ను

అంధుడిగా సునీల్

 అప్పుడెప్పుడో  ఆర్పీ ప‌ట్నాయ‌క్ `శీనువాసంతి ల‌క్ష్మీ` చిత్రంలో, మొన్నటికి మొన్న ర‌వితేజ `రాజా ది గ్రేట్‌`లోనూ, ఆది పినిశెట్టి `నీవెవ‌రో`లో బ్లైండ్ కేర‌క్ట‌ర్ చేశారు. అప్పుడ‌ప్పుడూ ఇలాంటి చాలెంజింగ

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రల్లో ఆనంద భైరవి..!!

అంజలి, లక్ష్మీ రాయి ప్రధానపాత్రలో ఆదిత్ అరుణ్ ప్రత్యేక పాత్రలో "ఆనంద భైరవి" చిత్రం హరి వేన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఇటికేల రమేష్ రెడ్డి నిర్మాతగా రూపొందుతుంది

ఇళయరాజా క్లాప్, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ తో ఘనంగా ప్రారంభమైన ఆది పినిశెట్టి "క్లాప్"

విభిన్నమైన పాత్రలను చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న  ఆది పినిశెట్టి మరో కొత్త తరహా పాత్రలో కనిపించబోతున్నారు. అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్