close
Choose your channels

శంక‌ర్‌.. రెహమాన్ కి గొడ‌వ‌ల‌య్యాయా ?

Saturday, January 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శంక‌ర్‌.. ఎ.ఆర్‌కి గొడ‌వ‌ల‌య్యాయా

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ‌ధ్య పొర‌ప‌చ్చాలు వ‌చ్చాయ‌ని.. అందుకే రెహమాన్‌ని సంగీత ద‌ర్శ‌కుడిగా శంక‌ర్ త‌న `ఇండియ‌న్ 2`కి తీసుకోలేదు. ఆ స్థానంలో అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌ను తీసుకున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. 2.0 స‌మ‌యంలో ఇద్ద‌రు మ‌ధ్య గొడ‌వ‌లే ఇందుకు కార‌ణ‌మ‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. 

అయితే రెహ‌మాన్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ట్వీట్ చేశాడు. `ఇండియ‌న్ 2` చెన్నైలో చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించింది. చెన్నై, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తైవాన్‌ల‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోనున్న ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.