2.0 షూటింగ్ పూర్తిః శంకర్

  • IndiaGlitz, [Friday,March 10 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ '2.0'. లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శుభ‌క‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బ‌డ్జెట్‌తో హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో రూపొందుతోంది. అక్ష‌య్‌కుమార్ ఈ చిత్రంలో విల‌న్‌గా న‌టిస్తున్నాడు. ఎమీజాక్స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఇప్పుడు ముంబైలో చివ‌రి షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

ఈ సినిమాను ఈ ఏడాది దీపావ‌ళికి విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ అంతా పూర్త‌య్యింది. ప్యాచ్ వ‌ర్క్ మిన‌హా మేజ‌ర్ షూటింగ్ పూర్త‌య్యిందంటూ చిత్ర ద‌ర్శ‌కుడు త‌న యూనిట్‌తో తీసుకున్న ఓ ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. అ్ర‌లెడి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు స‌మాంత‌రంగా జ‌రుపుకుంటుండం వ‌ల్ల దీపావ‌ళికి సినిమా విడుద‌ల చేయ‌డం ప‌క్కా అని యూనిట్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

ఈ టైటిల్ చైతుకా.. అఖిల్ కా..

ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా సినిమా రూపొందుతోంది. దీనితో పాటు మనం పేమ్ అఖిల్ రెండో సినిమా కూడా రూపొందనుంది.

నరేష్ తో మలయాళ హీరోయిన్

అల్లరి నరేష్ హిట్ కోసం చేయని ప్రయత్నం లేదు. వివిధ రకాలైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం నరేష్ హీరోగా `వడక్కన్ సెల్ళీ` అనే మలయాళ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు.

భావన ఎంగేజ్ మెంట్...

రీసెంట్గా కిడ్నాప్న్కు గురైన మలయాళ హీరోయిన్ భావనకు ఎంగేజ్ మెంట్ అయ్యింది. రీసెంట్గా భావనను ఆమె మాజీ కారు డ్రైవర్ సహా కొందరు దుండగులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం చాలా పెద్ద దుమారం రేపింది.

'మిక్చర్ పొట్లం' ఆడియో సక్సెస్ మీట్

జయంత్, శ్వేతా బసు ప్రసాద్, గీతాజంలి హీరో, హీరోయిన్లగా నటిస్తోన్న చిత్రం `మిక్చర్ పొట్లం`. సతీష్ కుమార్ ఎం.వి దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి సినీ టోన్ పతాకంపై లయన్ కలపటపు శ్రీ లక్ష్మి ప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకల పల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

కామెడీ హారర్ తో 'టిక్ టాక్'

గతంలో 'హోప్', 'చంద్రహాస్' వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన నటుడు, నిర్మాత, దర్శకుడు పోలిచర్ల హరనాధ్ తాజాగా నటిస్తూ దర్శకనిర్మాతగా నిర్మిస్తున్న చిత్రం 'టిక్ టాక్'.