శంకరాభరణం రిలీజ్ డేట్ మళ్లీ మారింది

  • IndiaGlitz, [Tuesday,November 03 2015]

నిఖిల్, నందిత జంట‌గా న‌టించిన తాజా చిత్రం శంక‌రాభ‌ర‌ణం. నూత‌న ద‌ర్శ‌కుడు ఉద‌య్ నంద‌న‌వ‌న‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ శంక‌రాభ‌ర‌ణం సినిమాకి స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ క‌థ‌, క‌థ‌నం, మాట‌లు అందించ‌డంతో పాటు చిత్ర స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. బీహార్ బ్యాక్ డ్రాప్ తో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందించిన‌ శంక‌రాభ‌ర‌ణం సినిమాని బాలీవుడ్ లో విజ‌యం సాధించిన పాస్ గ‌యా రే ఒబామా సినిమా ఆధారంగా తెర‌కెక్కించారు.శంక‌రాభ‌ర‌ణం చిత్రాన్ని దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 11న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే అఖిల్ సినిమా రిలీజ్ కార‌ణంగా న‌వంబ‌ర్ 20కి వాయిదా వేసిన‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. తాజాగా అఖిల్ సినిమా ర‌న్ బాగుండాలని కోరుకుంటూ శంక‌రాభ‌ర‌ణం చిత్రాన్నిమ‌ళ్లీ వాయిదా వేస్తూ.. డిసెంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్న‌ట్టు ట్విట్ట‌ర్ లో తెలియ‌చేసారు కోన వెంక‌ట్.

More News

నిజంగానే పెళ్లి చేసేస్తారేమో అనుకొన్నా - హీరో నవీన్ చంద్ర

"అందాల రాక్షసి"చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు నవీన్ చంద్ర.తోలి చిత్రంతోనే నటుడిగా నిరూపించుకొన్న నవీన్ చంద్ర ఆ తర్వాత "దళం,భం బోలేనాధ్"వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

చీకటి రాజ్యం వాయిదా..

కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం చీకటి రాజ్యం.ఈ చిత్రంలో కమల్ సరసన త్రిష నటించింది.ప్రకాష్ రాజ్,సంపత్ ముఖ్య పాత్రలు పోషించారు.

ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందట..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమా కోసం పెళ్లి కూడా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. బాహుబలి రిలీజ్ తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగింది.

అర‌వింద్ స్వామి క‌న్ ఫ‌ర్మ్ అయ్యాడ‌ట‌..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌మిళ చిత్రం త‌ని ఒరువ‌న్ రీమేక్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

రవితేజ తో పోటీపడుతున్న అనుష్క

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం బెంగాల్ టైగర్.ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కించారు.కె.కె.రాథామోహన్ నిర్మించారు.