ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ కొట్టేసింది...

  • IndiaGlitz, [Wednesday,July 05 2017]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం 'జై ల‌వ‌కుశ‌' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. త్రివిక్ర‌మ్ కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సినిమాను ఈలోపు పూర్తి చేసేస్తాడు.

ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో సినిమా సెప్టెంబ‌ర్ నుండి సెట్స్‌పైకి వెళుతుంద‌ని టాక్ విన‌ప‌డుతుంది. ఈ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు అల్‌రెడి స్టార్ట్ అయ్యాయ‌ట‌. అందులో భాగంగా ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయ‌ల్ అయితే బాగుంటుంద‌ని త్రివిక్ర‌మ్ భావించాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం అను ఇమ్మాన్యుయ‌ల్ ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో అను ఇమ్మాన్యుయ‌ల్ న‌టిస్తుంది. అను న‌ట‌నతో త్రివిక్ర‌మ్ చాలా హ్యాపీగా ఫీల‌వ‌డంతో, త‌న త‌దుప‌రి చిత్రంలో అవకాశం ఇస్తున్నాడ‌ని టాక్‌.

More News

హీరోయిన్ కి ఎంగేజ్ మెంట్ అయ్యింది....

సినిమాల కంటే తనకు తన ప్రేమ,ప్రేమికుడే ముఖ్యమంటుంది కన్నడ హీరోయిన్ రష్మిక మండన్న.

11ఏళ్ళ తర్వాత....

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్,చొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా 11 ఏళ్ళ తర్వాత జోడి కట్టబోతున్నారట.

శ్రీమంతుడి వివాదంలోకి హృతిక్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కు కోర్టు సమన్లు అందాయి.

'నిన్నుకోరి' ప్రతి ఒక్కరికీ నచ్చే ఎమోషనల్ లవ్ స్టోరీ - నేచురల్ స్టార్ నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి, కోన ఫిలిం కార్పొరేషన్ పతాకాలపై శివ నిర్వాణ దర్శకత్వంలో దానయ్య డి.వి.వి. నిర్మిస్తున్న చిత్రం 'నిన్నుకోరి'. ఈ చిత్రం జులై 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరో నానితో జరిపిన ఇంటర్వ్యూ.

సూర్య సినిమాకు సంగీతం అందిస్తున్న హీరో...

తమిళ స్టార్ హీరో సూర్య ఇప్పుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో `తానా సెంద కూట్టమ్` సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.