కల్యాణ్ రామ్ తో జోడిగా...

  • IndiaGlitz, [Thursday,June 01 2017]

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ఉపేంద్ర మాధ‌వ్ ద‌ర్శ‌కత్వంలో విశ్వ‌ప్ర‌సాద్‌, భ‌ర‌త్ చౌద‌రి నిర్మాత‌లుగా ఎంఎల్ఎ (అన్ని మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి) అనే సినిమా ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఉపేంద్ర ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల స‌హా యంగ్ డైరెక్ట‌ర్ అనిల్‌ రావిపూడి ద‌గ్గ‌ర ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేశారు.

ఈ సినిమాలో హీరోయిన్‌గా మ‌నాలి రాథోడ్ న‌టించ‌నుంది. గ్రీన్ సిగ్న‌ల్, ప్యాష‌న్ డిజైన‌ర్ స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ చిత్రంలో న‌టించిన మ‌నాలికి క‌ల్యాణ్ రామ్ చిత్రంంలో అవ‌కాశం రావ‌డం ఓ ర‌కంగా చాలా ప్ల‌స్ అవుతుంది. క‌ల్యాణ్ రామ్ ప్ర‌స్తుతం నిర్మాత‌గా బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా జై ల‌వ‌కుశ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఓ ప‌క్క నిర్మాత‌గా, మ‌రో ప‌క్క‌గా హీరోగా క‌ల్యాణ్ రామ్ బిజీ కానున్నాడు.

More News

బాలీవుడ్ నటుడే ప్రభాస్ విలన్...

బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు నేషనల్ స్టార్ అయిపోయాడు.

అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు...

విలక్షణమైన ప్రేమకథలు,యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు గౌతమ్ మీనన్ నాలుగు భాషల్లో

బాహుబలిపై కన్నేసిన '2.0'

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

సూసైడ్ డిసీజ్ తో బాధపడుతున్న సల్మాన్...

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ త్వరలోనే ట్యూబ్ లైట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాలో బిజీగా ఉన్న ఈ సూపర్ స్టార్ అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే గత ఏడున్నరేళ్ళుగా సల్మాన్ఖాన్ ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధితో బాధపడుతున్నాడట.

షారూక్కు తృటిలో తప్పిన ప్రమాదం...

బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్కు తృటిలో పెను ప్రమాదమే తప్పింది. వివరాల్లోకెళ్తే..షారూక్ ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో డ్బార్ఫ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. డ్వార్ఫ్ అంటే చిన్న లేదా పొట్టి అని అర్థం.టైటిల్కు తగ్గట్టుగానే షారూక్ ఈ చిత్రంలో పొట్టివాడుగా కనపడుతున్నాడు.