దసరా రేస్ లో 'షేర్'..

  • IndiaGlitz, [Friday,October 16 2015]

నంద‌మూరి క‌ళ్యాణ్‌ రామ్ హీరోగా మ‌ల్లిఖార్జున్ తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ షేర్. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ స‌ర‌స‌న సోనాల్ చౌహ‌న్ న‌టించారు. ఈ చిత్రాన్ని విజ‌య‌ల‌క్ష్మి పిక్చ‌ర్స్ ప‌తాకం పై కొమ‌ర వెంక‌టేష్ నిర్మించారు. ఇటీవ‌ల ఆడియో రిలీజ్ చేసిన షేర్ చిత్రాన్ని ఈనెల 30న రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే.అఖిల్ మూవీ వాయిదా ప‌డ‌డంతో ద‌స‌రా కానుక‌గా ఈనెల 22న షేర్ సినిమాని రిలీజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. త్వ‌ర‌లోనే షేర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయ‌నున్నారు. అన్ని కుద‌రి ఈ నెల 22న షేర్ రిలీజ్ అయితే ద‌స‌రా సీజ‌న్ షేర్ కి బాగా క‌లిసోస్తుంది. మ‌రి..ద‌స‌రా రేస్ లో షేర్ కి ఎలాంటి షేర్ వ‌స్తుందో చూడాలి.

More News

'అఖిల్' న్యూ రిలీజ్ డేట్

అక్కినేని వంశం మూడోతరం నుంచి తెలుగు తెరకు పరిచయం అవుతున్న యువ సంచలనం అఖిల్.

కమల్ కొత్త సినిమా..

కమల్ హాసన్ నటించిన చీకటి రాజ్యం చిత్రం నవంబర్ లో రిలీజ్ కానుంది.ఈ సినిమా తర్వాత కమల్ మలయాళ దర్శకుడు షాజీ ఎన్.కరుణ్ దర్శకత్వంలో గాథ అనే చిత్రంలో నటించనున్నారు.

దసరా కానుకగా 'కంచె'

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘కంచె’.

'మాంజ' మోషన్ పోస్టర్ విడుదల

కిషన్ఎస్.ఎస్,అవికా గోర్,దీప్పాథక్,నరేష్ డింగ్రి,ఈషా డియోల్,జయ కార్తీక్ ప్రధాన తారాగణంగా గిరిధర్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్పై రాజ్ కందుకూరి సమర్పణలో కిషన్ఎస్.ఎస్ దర్శకత్వంలో

ముచ్చటగా మూడోసారి..'నాన్నకు ప్రేమతో'

'టెంపర్'వంటి బంపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కోసం తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.