బిగ్‌బాస్ విజేత‌గా శివ‌బాలాజీ...

  • IndiaGlitz, [Monday,September 25 2017]

బుల్లితెర సెన్సేష‌నల్ అంటూ ప్రారంభమైన రియాలిటీ షో బిగ్‌బాస్‌. హిందీ వెర్ష‌న్‌కు అనుగుణంగా తెలుగులో కూడా స్టార్ మా ఈ ప్రోగ్రామ్‌ను నిర్వ‌హించింది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఈ షోకు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. అందులో భాగంగా తెలుగులో జ‌రిగిన ఈ రియాలిటీ షోలో ఫైన‌ల్‌కు హ‌రితేజ‌, న‌వ‌దీప్‌, అర్చ‌న‌, ఆద‌ర్శ‌, శివ‌బాలాజీ చేరుకున్నారు. అయితే ఫైన‌ల్‌గా విజ‌యం శివ బాలాజీనే వ‌రించింది.

3.35 కోట్ల వోట్ల‌తో శివ బాలాజీ నెగ్గ‌డం విశేషం. ఆద‌ర్శ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు. విజేత‌గా నిలిచిన శివ బాలాజీకి 50 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీని అందించారు. 71 రోజుల పాటు షోను నిర్వ‌హించారు. వారాల‌బ్బాయి అనే పేరు వినేవాడిని. ఇప్పుడు నేను కూడా వారం వారం వ‌చ్చి బిగ్‌బాస్‌, స‌భ్యులు, ప్రేక్ష‌కుల‌తో వినోదం పంచుకునేవాడిని. ఇది నాకు ఎమోష‌న‌ల్ జ‌ర్నీ అని ప‌వ‌న్‌క‌ల్యాణ్ అన్నారు.

More News

సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య టీజర్ రిలీజ్ చేసిన నేచురల్ స్టార్ నాని

సందీప్ కిషన్,మెహ్రీన్ జంటగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్,జాతీయ అవార్డు గ్రహీత సుశీంద్రన్ దర్శకత్వంలో

రెండు సినిమాల‌తో ప‌వ‌న్ సంగీత ద‌ర్శ‌కుడి సంద‌డి

జ‌ల్సా, అత్తారింటికి దారేది వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల త‌రువాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఏస్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. కీర్తి సురేష్‌, అను ఇమ్మానియేల్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కుష్బూ, బొమ‌న్ ఇరానీ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ నటుడు...

ఇండియాలో క్రికెట్కు క్రేజ్ తీసుకొచ్చిన ఆటగాళ్లలో ముఖ్యుడు కపిల్ దేవ్.

అక్టోబ‌ర్ 18న డిటెక్టివ్‌?

విశాల్ క‌థానాయ‌కుడిగా న‌టించిన త‌మిళ చిత్రం తుప్ప‌రివాల‌న్‌. ఈ నెల 14న విడుద‌లైన ఈ చిత్రం త‌మిళ‌నాట మంచి వ‌సూళ్లను సొంతం చేసుకుంది. అను ఇమ్మానియేల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

వెంకటేష్ శ్రీనివాస కళ్యాణంకి 30 ఏళ్లు

యువ చిత్ర సంస్థ నుంచి ఓ సినిమా వస్తోందంటే..