'శివమ్ ' సెన్సార్ పూర్తి

  • IndiaGlitz, [Thursday,September 24 2015]

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందిన చిత్రం 'శివమ్'. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన శ్రీనివాసరెడ్డి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావడంతో అక్టోబర్ 2న సినిమా విడుదల కావడం కన్ ఫర్మ్ అయినట్లే. అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది. బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.

More News

'కీచక' ఆడియో విడుదల

యామినీ భాస్కర్, జ్వాలా కోటి, రఘుబాబు, నాయుడు, వినోద్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’కీచక‘. శ్రీ గౌతమి టాకీస్ పతాకంపై ఎన్.వి.బి.చౌదరి దర్శకత్వంలో కిషోర్ పర్వత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

దసరా కానుకగా 'అనగనగా ఒక చిత్రమ్

‘ప్రేమకథా చిత్రవ్‌ు’ దర్శకుడు జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి జె ప్రొడక్షన్స్, గోవర్షిణి ఫిలింస్ పతాకాలపై శివ, మేఘశ్రీ జంటగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక చిత్రమ్’.

ఆ వార్త‌ల్లో నిజం లేదంటున్న‌శ్రీదేవి

విజ‌య్ హీరోగా శింబు దేవ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ చిత్రం పులి. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 1న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

సుశాంత్ స్టార్ట్ చేసాడు

కాళిదాసు చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మై...క‌రెంట్, అడ్డా...చిత్రాల‌తో ఆక‌ట్టుకున్న నాగ్ మేన‌ల్లుడు సుశాంత్. అడ్డా సినిమాతో స‌క్సెస్ సాధించినా

'పులి' ఆడియో విడుదల

ఇళయ దళపతి విజయ్‌ హీరోగా, శృతిహాసన్‌, హన్సిక హీరోయిన్స్‌గా అందాల తార శ్రీదేవి ప్రధాన పాత్రలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై సిబు థమీన్స్‌ - పి.టి. సెల్వకుమార్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తమిళ,