శివాని సినిమా కన్ ఫర్మ్..

  • IndiaGlitz, [Tuesday,January 09 2018]

జీవితా రాజ‌శేఖ‌ర్ త‌న‌య శివాని తెరంగేట్రానికి రంగం సిద్ధ‌మైంది. గ‌త కొన్ని నెల‌లుగా శివాని సినీ రంగ ప్ర‌వేశంపై ప‌లు వార్త‌లు విన‌పడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే దేనికి సంబంధించిన క్లారిటీ రాలేదు. అయితే ఎట్టకేల‌కు శివాని సినీ రంగ ప్ర‌వేశం క‌న‌ఫ‌ర్మ్ అయిన‌ట్లేన‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.

వివ‌రాల్లోకెళ్తే..అడ‌విశేష్ హీరోగా వినాయ‌ర్ శిష్యుడు వెంక‌ట్ రెడ్డి..బాలీవుడ్ మూవీ '2 స్టేట్స్‌' రీమేక్ చేయ‌నున్నారు. ఈ రీమేక్‌లో హీరోయిన్‌గా శివాని న‌టించ‌నుంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. చేత‌న్ భ‌గ‌త్ న‌వ‌ల ఆధారంగా సినిమా రూపొంద‌నుంది.

More News

హెబ్బాపటేల్ కొత్త మూవీ డిటైల్స్

'అలా ఎలా','కుమారి 21 ఎఫ్',`ఈడోరకం ఆడోరకం' సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ముద్దు గుమ్మ హెబ్బా పటేల్

ఫిబ్రవరికి వాయిదాపడిన 'రాజుగాడు'?

రాజ్ తరుణ్ హీరోగా సంజనా రెడ్డి రూపొందించిన చిత్రం‘రాజుగాడు’.ఇందులో అమైరా దస్తర్ కథానాయికగా నటించింది.

నాయక్' కు 5 ఏళ్ళు

చెడు మీద మంచి విజయం సాధించాలంటే ఆ మంచికి ప్రోత్సాహం,మద్దతు కూడా ఉండాలి..

నితిన్ కేసును కొట్టివేసిన కోర్టు...

హీరో నితిన్‌కు స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నితిన్ సోద‌రి నికితారెడ్డి, నితిన్ తండ్రి, డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి కూడా భాగ‌స్వామ్యులే. అఖిల్ హీరోగా ప‌రిచ‌య‌మైన 'అఖిల్‌' సినిమాను నితిన్ నిర్మించాడు.

నానితో కొత్తమ్మాయి

వరుస విజయాలతో డబుల్ హ్యాట్రిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు నేచురల్ స్టార్ నాని.