శ్రద్దాదాస్ చెడు అలవాటు

  • IndiaGlitz, [Monday,July 10 2017]

ఎంత పెద్ద వారైనా చిన్న వయసులో జరిగిన కొన్ని విషయాలు, ఘటనలు, చేసిన అల్లరి పనులు, అలవాట్లు తలుచుకుని నవ్వుకుంటూ ఉంటారు. అందుకు సినీ తారలు కూడా అతీతులేం కారని అంటూ శ్రద్ధాదాస్‌. హీరోయిన్‌గానే కాకుండా స్పెషల్‌సాంగ్స్‌లో కూడా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది శ్రద్ధాదాస్‌. ఈ అమ్మడుకి ఓ చెడు అలవాటు ఉండేదట. బ్రొటన నోటిలో వేలు పెట్టుకుని చప్పరిస్తూ ఉండేదట.
ఆ ఇదేం అలవాటు కామన్‌గా పిల్లలందరిలోనూ ఉంటుంది కదా అనుకోవచ్చు కానీ..శ్రద్ధాదాస్‌కు ఈ అలవాటు 14 ఏళ్ల వయసు వచ్చే వరకు ఉండేదట. ఇంట్లో పెద్దవాళ్ళు శ్రద్ధా అలవాటును మాన్పడానికి చాలా ప్రయత్నాలు చేసినా మాన్పించలేకపోయారట. అందుకనే బ్రొటనవేలికి కారం రాసిన బట్టను చుట్టేవారట. అయిన శ్రద్ధాదాస్‌ వేలిని నోట్లో పెట్టేసుకునేదట. తర్వాత మెల్లమెల్లగా తనే ఆ అలవాటును మానుకుందట. ఈ విషయం గుర్చొచ్చినప్పుడల్లా నవ్వుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చింది శ్రద్ధాదాస్‌.

More News

లావణ్య విత్ లవ్ బాయ్స్ గీతావిష్కరణ

రాజ్యలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై డా॥వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్.

పాతికేళ్ల తర్వాత...

దాదాపు పాతికేళ్ళ తర్వాత సంజయ్దత్, శ్రీదేవి మరోసారి జత కట్టనున్నారు. 1993లో వచ్చిన 'గుమ్రా' అనే చిత్రంలో సంజయ్దత్, శ్రీదేవి కలిసి నటించారు.

'ఏజంట్ భైరవ' ఇంత పెద్ద సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు: బెల్లం రామకృష్ణారెడ్డి

పుష్యమి ఫిల్మ్ మేకర్స్ పతాకంపై విజయ్,కీర్తి సురేష్,జగపతిబాబు ప్రధాన తారాగణంగా భరతన్ దర్శకత్వంలో నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం 'ఏజంట్ భైరవ'.

సీక్వెల ప్లాన్ లో శంకర్...

'జెంటిల్మేన్','భారతీయుడు'నుండి విడుదల కాబోతున్న '2.0' వరకు ఎన్నో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శంకర్.

విక్రమ్ సరసన కమల్ తనయ?

కమల్హాసన్ ఇంట్లో కళామతల్లి కొలువై ఉంటుందని అంటారు.