ఐదేళ్ల వరకు ఊసే లేదు

  • IndiaGlitz, [Saturday,March 23 2019]

బాలీవుడ్‌ నటి శ్రద్ధాకపూర్‌, ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ రోషన్‌ శ్రేష్ఠ డేటింగ్‌ చేస్తున్నారని వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటారని వార్తలు వినపడ్డాయి. అయితే శ్రద్ధాకపూర్‌ తండ్రి సీనియర నటుడు శక్తి కపూర్‌ తన కుమార్తె వార్తలపై స్పందిస్తూ..''శ్రద్ధాకపూర్‌ పెళ్లి వార్తలన్నీ అబద్ధాలే. మరో ఐదేళ్ల వరకు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. రెండేళ్ల వరకు తన డైరీ కమిట్‌మెంట్స్‌తో నిండిపోయాయి. అలాగే శ్రద్ధ గత కొన్నేళ్లుగా రోషన్‌ శ్రేష్ఠను ప్రేమిస్తుందని కూడా వార్తలు వినపడ్డాయి.

ఇలాగే అంతకు ముందు మరి కొంత మంది పేర్లు కూడా వినిపించాయి. ఇది సినిమా ఇండస్ట్రీ. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా.. అలాగే అంటుంటారు. అంత మాత్రాన ఏదో అయినపోయినట్లు కాదు. రోషన్‌ తండ్రి రాకేష్‌ నాకు మంచి స్నేహితుడు. మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కూడా. శ్రద్ధ ప్రతి విషయం మాకు చెబుతుంది. మా అనుమతి లేకుండా ఆమె పెళ్లి చేసుకోదు'' అన్నారు శక్తి కపూపర్‌. దీంతో శ్రద్ధ పెళ్లిపై వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది.

More News

మే 1న 'అర్జున్ సురవరం'

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఠాగూర్ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్ పి అండ్ ఔరా ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి.

'అక్షర' మొదటి పాటకు మంచి స్పందన

చదువుల ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫీజులు కట్టలేక అప్పులపాలైన తల్లిదండ్రులు..

'కెఎస్100' ఆడియో విడుదల

సమీర్ ఖాన్ హీరోగా శైలజ, సునీత పాండే, ఆశీర్వయ్, అర్షత, నందిత, శ్రద్ద హీరోయిన్స్ గా చంద్రశేఖర మూవీస్ పతాకంపై షేర్ దర్శకత్వంలో

వామ్మో..! అక్ష‌య్‌కుమార్ పారితోషికం ఎంతో తెలుసా ?

బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ రీసెంట్‌గా విడుద‌లైన కేస‌రితో మ‌రో స‌క్సెస్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు.

డబ్బింగ్ చెబుతున్న సూర్య

సూర్య నంద‌గోపాల కృష్ణుడిగా వేస‌విలో మెప్పించ‌బోతున్నాడు. అందుకోసం డ‌బ్బింగ్ స్టార్ట్ చేసేశాడు కూడా. వివ‌రాల్లోకెళ్తే.. తెలుగు, త‌మిళంలో హీరోగా మంచి గుర్తింపుతో పాటు