వశిష్టి దేవిగా శ్రేయాశరన్

  • IndiaGlitz, [Sunday,September 11 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్‌పాత్ర‌లో న‌టిస్తున్న ప్రెస్టిజియ‌స్ మూవీ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్ట‌ర్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గౌత‌మిపుత్ర శాత‌కర్ణి స‌తీమ‌ణి వశిష్టి దేవిగా శ్రేయా శ‌ర‌న్ న‌టిస్తున్నారు.

సెప్టెంబ‌ర్ 11న శ్రేయా పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు క్రిష్, వ‌శిష్టి దేవిగా న‌టిస్తున్న శ్రేయా లుక్ ను ఈరోజు విడుద‌ల చేశారు. సినిమా ప్ర‌స్తుతం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, హేమామాలిని, శ్రేయాశ‌ర‌న్‌ల‌పై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పుడు రాజ‌సూయ‌యాగంను చిత్రీక‌రిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ద‌ర్శ‌కుడు క్రిష్, నిర్మాత‌లు వై.రాజీవ్‌రెడ్డి, జాగ‌ర్ల‌మూరి సాయిబాబులు సినిమాను రూపొందిస్తున్నారు.

More News

దిలీపన్ - అంజలి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'గోలీసోడా'

దిలీపన్,అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ఎ.ఆర్.మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.కిన్ స్లిన్ దర్శకత్వంలో ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించిన చిత్రం 'వత్తికుచ్చి'.

అమెరికాలో 'ద్వారక' పాటలు విడుదల

సూపర్ గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి ) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్ పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న,గణేష్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక'.

మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకలో విశేషాలు...

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు.

'ఓం నమోవేంకటేశాయ' ఓవర్ సీస్ రైట్స్ ఎంతంటే....

అక్కినేని నాగార్జున టైటిల్ ప్రాతలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి బ్యానర్ పై

విష్ణు మంచు 'లక్కున్నోడు' ప్రారంభం

'ఈడోరకం-ఆడోరకం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా,బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై గీతాంజలి,త్రిపుర వంటి హర్రర్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్